YS Sharmila: శెభాష్‌ సీఎం చంద్రబాబు.. వరద సహాయ చర్యలపై వైఎస్‌ షర్మిల ప్రశంసలు

YS Sharmila समाचार

YS Sharmila: శెభాష్‌ సీఎం చంద్రబాబు.. వరద సహాయ చర్యలపై వైఎస్‌ షర్మిల ప్రశంసలు
Chandrababu NaiduVijayawada FloodsCongress Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

YS Sharmila Praises On CM Chandrababu Flood Rescued Operations: విపత్తులో మునిగిన విజయవాడను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న సేవలపై కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశంసలు కురిపించారు.

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్ప్రకృతి.. మానవ తప్పిదం రెండూ కలిసి విజయవాడను కష్టాల్లోకి నెట్టేసింది. తప్పిదం ఎవరిదైనా విజయవాడవాసులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలు వారిని నట్టేటా ముంచేయడంతో బెజవాడవాసులు బిత్తరపోయారు. కట్టుబట్టలతో బయటపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధ చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు వీలైనంత కృషి చేస్తున్నారు.

'విపత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు అభినందననీయం' అని షర్మిల తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో బుడమేరు సమస్యను పరిష్కరించడానికి ఆపరేషన్ కొల్లేరు, బుడమేరు డైవర్షన్ స్కీమ్‌కి రూపకల్పన చేశారు' అని వివరించారు. 'బుడమేరు పరిసరాల్లో ఆక్రమణల వల్లే ఈ విపత్తు సంభవించింది' అని తెలిపారు. రాపిడ్‌ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించకపోతే ఇలాంటి విపత్తులు సంభవిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Vyjayanthi Movies7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక, డీఏ పెంపు, 20 వేలు పెరగనున్న జీతం

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chandrababu Naidu Vijayawada Floods Congress Party Apcc Rains Prakasam Barrage Krishna River Rescue Operations

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
और पढो »

Chandrababu: నిద్రపోని చంద్రుడు.. అర్ధరాత్రి సహాయ చర్యల్లో సీఎం చంద్రబాబుChandrababu: నిద్రపోని చంద్రుడు.. అర్ధరాత్రి సహాయ చర్యల్లో సీఎం చంద్రబాబుChandrababu Flood Rescue Operations: విజయవాడ జలదిగ్బంధం కావడంతో ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రోజంతా సమీక్షలు జరిపిన సీఎం బాధితుల కోసం అర్ధరాత్రి సహాయ కార్యక్రమాల్లో మునిగారు. బాధితులకు ఆహారం, నీళ్లు అందించి ధైర్యం చెప్పారు.
और पढो »

Chandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగంChandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగంChandrababu Gets Emotional On Vijayawada Floods: వరదలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సహాయ చర్యల్లో మునిగిన చంద్రబాబు మూడో రోజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.
और पढो »

YS Jagan: వరద కష్టాలకు చలించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. పార్టీ తరఫున భారీ విరాళంYS Jagan: వరద కష్టాలకు చలించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. పార్టీ తరఫున భారీ విరాళంFormer CM YS Jagan Announced One Crore Donation To Vijayawada Flood Victims: వరద బాధితుల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయిన మాజీ సీఎం జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు.
और पढो »

YS Sharmila: ఇద్దరు బిడ్డలు ఉన్న జగన్‌ ఇంత నీచానికి పాల్పడతారా? వైఎస్‌ షర్మిల ఆగ్రహంYS Sharmila: ఇద్దరు బిడ్డలు ఉన్న జగన్‌ ఇంత నీచానికి పాల్పడతారా? వైఎస్‌ షర్మిల ఆగ్రహంYS Sharmila Sensational Allegations On YS Jagan: హీరోయిన్‌ వ్యవహారం అంశంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్‌ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఇంత నీచానికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్‌ రద్దు.. బస్సులోనే నిద్రChandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్‌ రద్దు.. బస్సులోనే నిద్రChandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్‌లోని బస్సులో నిద్రించనున్నారు.
और पढो »



Render Time: 2025-02-13 14:09:30