YS Sharmila Fire On CM Chandrababu: వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..ఇన్నాళ్లు సొంత అన్న పాలనపై విమర్శలు చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడి పాలనపై విరుచుకుపడుతున్నారు. వరదల్లో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారని నిలదీశారు. చిన్నారుల విరాళం కాదు కేంద్రాన్ని నిలదీసి సహాయం పొందాలని సవాల్ విసిరారు.
'ఏడాదికి విజయవాడ రైల్వే డివిజన్ నుంచి రూ.6 వేల కోట్ల ఆదాయం వస్తుంది. రైల్ నీరు ప్లాంట్ విశాఖలోనే ఉంది. కానీ రైల్వే శాఖ వరద బాధితులకు ఒక బాటిల్ కూడా సాయం చేయలేదు. మంచినీళ్లు ఇవ్వమని నేను స్వయంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశా. అయినా కనీస స్పందన లేదు' అని షర్మిల తెలిపారు. 'వరద వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం లక్ష రూపాయల సహాయం చేయాలి' అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల పాఠశాల విద్యార్థులు చందాలు ఇస్తున్న వీడియోను సీఎం చంద్రబాబు అభినందించడంపై షర్మిల తప్పుబట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసాWeekly Rasi Phalalu
Weekly Rasi Phalalu: సెప్టెంబర్ రెండో వారంలో బుధాదిత్య రాజయోగం.. ఈ రోజు నుంచే వీరికి అదృష్టం, డబ్బు సొంతం..
Vijayawada Floods Chandrababu Naidu Narendra Modi Flood Relief Funds Andhra Pradesh Heavy Rains Apcc
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Sharmila: శెభాష్ సీఎం చంద్రబాబు.. వరద సహాయ చర్యలపై వైఎస్ షర్మిల ప్రశంసలుYS Sharmila Praises On CM Chandrababu Flood Rescued Operations: విపత్తులో మునిగిన విజయవాడను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న సేవలపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు.
और पढो »
YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌కు ఉరితాడు బిగిస్తారా సీఎం గారు? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహంYS Jagan Mohan Reddy Fire On Chandrababu Failures In Seasonal Diseases Control: ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ వ్యాధులు ప్రజల ప్రాణాలు తీస్తుండడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును నిలదీశారు.
और पढो »
YS Sharmila: ఇద్దరు బిడ్డలు ఉన్న జగన్ ఇంత నీచానికి పాల్పడతారా? వైఎస్ షర్మిల ఆగ్రహంYS Sharmila Sensational Allegations On YS Jagan: హీరోయిన్ వ్యవహారం అంశంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఇంత నీచానికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
और पढो »