Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

Baba Siddique समाचार

Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?
Baba Siddique NewsBaba Siddique ShotBaba Siddique Latest News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సల్మాన్ ఖాన్ కేసుకు ఉన్న సంబంధం గురించి పోలీసుకు ఆరాతీస్తున్నారు

Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్‌గా కూడా పనిచేశారు. ముంబైలోని బాంద్రాలో శనివారం రాత్రి 9:30 నిమిషాల సమయంలో సిద్ధికీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన నీలమ్‌నగర్‌లోని బాంద్రాలో ఉన్న సిద్ధిఖీ కొడుకు జీషాన్‌ ఆఫీసు బయట చోటుచేసుకుంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సిద్ధిఖీ మృతిచెందారు.7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..

మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై శనివారం రాత్రి కాల్పులు జరిపారు. దీంతో సిద్ధిఖీని వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఓ ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు అతి సన్నిహితుడు బాబా సిద్ధిఖీ. విషయం తెలుసుకున్న సల్మాన్‌ రాత్రి లీలావతి ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు.

మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్‌ హత్య ముంబైలో తీవ్ర కలకలంరేపుతోంది. దీనికి సీఎం ఏక్‌నాథ్‌ షిండే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఎన్సీపీ, శివసేనలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాజకీయ నేతను అది కూడా Y కేటగిరీ భద్రత కలిగిన లీడర్‌నే కాపాడలేకపోయారు ఇక సాధారణ ప్రజలను ఏం కాపాడతారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక వివరాల ప్రకారం సిద్దిఖీ తన కొడుకు ఆఫీసు కింద ఉన్న సమయంలో ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు రెండు మూడు రౌండ్ల గన్‌షాట్లను సిద్ధిఖీని కాల్చారని తెలుస్తోంది. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈలోగా ఈ మాజీ మంత్రి మృతిచెందారు. అయితే, అతని ప్రాణాలకు ముప్పు ఉందని 15 రోజుల కిందటే తెలిసింది. దీంతో సిద్ధిఖీకి Y కేటగిరీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Baba Siddique News Baba Siddique Shot Baba Siddique Latest News Baba Siddique Dead Baba Siddique Shot News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Job Notification: ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..Job Notification: ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..TG Lab Technician Job Notification: తెలంగాణలో మరో జాబ్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు
और पढो »

Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్‌ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
और पढो »

Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..ED Raids On Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నేడు ఈడీ సోదాలు జరుపుతోంది. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో 16 ఈడీ బృందాలు ఆయన ఇంటిని తనిఖీ చేస్తున్నాయి.
और पढो »

Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్‌ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
और पढो »

RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »



Render Time: 2025-04-25 00:59:34