RK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Best Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..ఏం చేయాలంటేకొన్ని రోజులుగా కొనసాగుతున్న తిరుమల లడ్డూ వివాదంపై ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా నోరు విప్పారు. తిరుమల ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నాయకురాలు..మంత్రిగా అత్యధిక సార్లు తిరుమలను సందర్శించుకున్న రోజా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ ప్రాయశ్చిత దీక్షపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
'జూలై 23వ తేదీన కూరగాయల నూనె మిక్స్ చేశారు. అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు నెలల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి నింద వేశారు. మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్‌మీట్ పెట్టించారు' అని రోజా ఆరోపణలు చేశారు. 'మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా? ఈవో శ్యామలరావా??' అని ప్రశ్నించారు.
'వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో మోదీ, సీజేఐలు, చంద్రబాబు కూడా కుటుంబంతో రావడం జరిగింది. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే విచారణ ఇవ్వాలి కదా!' అని రోజా నిలదీశారు. 'ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా చేయడం ఎంతవరకు సమంజసం?' అని ప్రశ్నించారు. 'బీజేపీ నాయకులు కూడా గత పాలకమండలిలో ఉన్నారు అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?' అని సందేహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP TET Hall Tickets 2024: టెట్ అభ్యర్థులకు అలెర్ట్.. హాల్ టిక్కెట్లు విడుదల ఇలా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి..PF salary limit: పీఎఫ్ వేతన పరిమితి రూ.15 నుంచి 21 వేలకు పెంపు.. రిటైర్మెంట్ నాటికి రూ.1 కోటి ఫండ్ ఎలాగంటే..
Tirumala Laddu Row YS Jagan Mohan Reddy Tirupati Laddu Row Animal Fat AP News Nagari
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala Laddu Controversy: ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
और पढो »
Roja, Sajjala: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా, సజ్జల.. మాజీ సీఎం జగన్ పక్కన ప్రత్యక్షంRK Roja And Sajjala Recharged They Come Back Into Politics: అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు నిస్తేజంలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
और पढो »
Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
और पढो »
Smita Sabharwal: స్మితా సబర్వాల్ కు బిగ్ రిలీఫ్.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హైకోర్టు..Telangana highcourt: తెలంగాణ హైకోర్టులో ఈరోజు( సోమవారం) స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యల పట్ల పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
और पढो »
Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
और पढो »
Tirumala laddu: చంద్రబాబు చల్లగా ఉండాలి తిరుమల లడ్డూపై వైరల్ అవుతున్న మోహన్ బాబు పోస్ట్Tirumala Laddu Disputes Tollywood Actor Mohan Babu Wishes ap cm chandrababu Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ
और पढो »