Tirumala Laddu Disputes Tollywood Actor Mohan Babu Wishes ap cm chandrababu Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ
Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. లడ్డూ వ్యవహారంపై ఏపీలో అందరూ స్పందిస్తున్నారు. విలక్షణ నటుడు మోహన్ బాబు ఈ విషయమై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు గురించి మోహన్ బాబు చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.8Th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం తేదీ ఎప్పుడంటే?Small Business Idea: దీపావళికి ముందే ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే..
తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ విషయమై నెలకొన్న వివాదంలో వాస్తవాలు ఎలా ఉన్నా ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. దేశంలోని రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఎక్స్ వేదికగా లేదా మీడియాతో రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఈ విషయపై మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఒకరికొకరు వ్యంగ్యాస్థ్రాలు సంధించుకుంటున్నారు. ఈ తరుణంలో మోహన్ బాబు ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ స్వామికి నిత్యం సమర్పించే లడ్డూలో వాడే ఆవు నెయ్యిలో మూడు నెలల క్రితం వరకూ జంతువుల కొవ్వు కలుపుతున్నారని తెలియగానే ఓ భక్తుడిగా తల్లడిల్లినట్టు మోహన్ బాబు తెలిపారు. తన యూనివర్సిటీ నుంచి నిత్యం తిరుమల క్షేత్రాన్ని చూసి తనతో పాటు వేలాది విద్యార్ధులు, వందలాది ఉపాధ్యాయులు భక్తి పూర్వకంగా పూజిస్తుంటామని, అలాంటి స్వామికి ఇలా జరగడం ఘోరం, నేరం, పాపం, హేయం, నికృష్ఠం, అతి నీచం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.telangana rains
Mohan Babu Tweet On Tirumala Laddu Mohan Babu Praised Chandrababu Mohan Babu Stated Chandrababu As His Close And De
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala Laddu: తిరుమల లడ్డూపై మరింత గందరగోళానికి తెరలేపిన టీటీడీ సంచలన ప్రకటనTTD Sensational Statement About Tirumala Laddu Animal Fat: తిరుమల ప్రసాదంపై కొనసాగుతున్న ప్రచారంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. అయితే ఆ ప్రకటనలో స్పష్టత లేకపోగా మరింత గందరగోళానికి తెరలేపింది.
और पढो »
Tirumala Laddu Controversy: ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
और पढो »
Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
और पढो »
Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
और पढो »
Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదమేంటి, నిజంగానే కొవ్వు ఉపయోగిస్తున్నారాTirumala Laddu Controversy is animal fat mixing in laddu making what is the fact Tirumala Laddu Dispute in Telugu: తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం వివాదాన్ని పరాకాష్ఠకు...
और पढो »
ತಿರುಪತಿ ಲಡ್ಡು ಪ್ರಸಾದದಲ್ಲಿ ಪ್ರಾಣಿಗಳ ಕೊಬ್ಬು ಬಳಕೆ ವಿವಾದ ಬೆನ್ನಲ್ಲೇ ಮತ್ತೊಂದು ಬಾಂಬ್ ಸಿಡಿಸಿದ ದೇವಳದ ಅರ್ಚಕ!Tirupati tirumala Laddu Prasada :ತಿರುಪತಿ ತಿರುಮಲ ತಿಮ್ಮಪ್ಪನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅರ್ಚಕರಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದವರು ಇದೀಗ ಲಡ್ಡು ಪ್ರಸಾದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ.
और पढो »