NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
Tirumala Laddu Controversy : కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్
దేశంలో వేరే ఏ సమస్యలు లేవా? అని నోరుపారేసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కాతిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తెలిసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర దూమారం రాజుకుంది. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీలు కూడా ఈ వివాదంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, తాజాగా తమిళనాడు ఎన్‌టీకే పార్టీ అధినేత సీమాన్ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ సమస్యలు లేవా? లడ్డూ తప్ప..
అంతేకాదు, తిరుమల లడ్డూ వివాదాన్ని కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇతర సమస్యలపై దృష్టి పెట్టండి అని మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఈ లడ్డూ వివాదంపై దుమారం రేపుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు, చేపనూనె కలిసిందనే ఆరోపణ ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లడ్డూ ల్యాబ్ టెస్ట్ చేయించారు. రిపోర్టులో జంతు కొవ్వుకు సంబంధించిన పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది.
అయితే, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాసిరకం నెయ్యి ఉపయోగించడం వల్ల ఇలా జరిగింది. జంతు కొవ్వు ఉన్న నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు స్వయానా సీఎం చంద్రబాబు నాయుడు మీడియాకు వెల్లడించారు. జూలైలోనే గుర్తించి నాసిరకం నెయ్యిని తిరుమలకు సరఫరా చేస్తున్న ఏఆర్ కంపెనీ తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్‌ను వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని, కర్నాటకకు చెందిన మరో కాంట్రాక్టర్‌కు అప్పగించామని టీటీడీ ఈఓ జే శ్యామలరావు నిన్న తెలిపారు.అంతేకాదు ఈఓ కూడా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Balineni Srinivasa Reddy
NTK Party Leader NTK Party Leader Seeman NTK Leader On Tirumala Laddu Controversy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala Laddu Controversy: ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
और पढो »
Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదమేంటి, నిజంగానే కొవ్వు ఉపయోగిస్తున్నారాTirumala Laddu Controversy is animal fat mixing in laddu making what is the fact Tirumala Laddu Dispute in Telugu: తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం వివాదాన్ని పరాకాష్ఠకు...
और पढो »
Tirumala Laddu Controversy Updates: తిరుపతి లడ్డూ వివాదం.. కీలక అప్‌డేట్స్ ఇవే..!Tirumala Laddu Controversy Latest News: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దూమారం రేపుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిసిందనే ఆరోపణల నేపథ్యంలో భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీవారి లడ్డూపై స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేయడం చర్చ మొదలైంది.
और पढो »
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ రియాక్షన్ ఇదే.. వైసీపీ సంచలన నిర్ణయంPawan Kalyan Reacts On TTD Laddu Controversy: తిరుమల లడ్డూపై వస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
और पढो »
ತಿರುಪತಿ ಲಡ್ಡು ಪ್ರಸಾದದಲ್ಲಿ ಪ್ರಾಣಿಗಳ ಕೊಬ್ಬು ಬಳಕೆ ವಿವಾದ ಬೆನ್ನಲ್ಲೇ ಮತ್ತೊಂದು ಬಾಂಬ್ ಸಿಡಿಸಿದ ದೇವಳದ ಅರ್ಚಕ!Tirupati tirumala Laddu Prasada :ತಿರುಪತಿ ತಿರುಮಲ ತಿಮ್ಮಪ್ಪನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅರ್ಚಕರಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದವರು ಇದೀಗ ಲಡ್ಡು ಪ್ರಸಾದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ.
और पढो »
Tirumala Laddu: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌షాక్.. లడ్డూ కావాలా నాయనా.. అయితే ఆధార్ చూపించు బాబు..!Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
और पढो »