Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
Tirumala Laddu Controversy : ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!
కానీ, గత రెండు రోజులుగా ఈ పవిత్ర ప్రసాదంలో గొడ్డు మాంసానికి చెందిన పదార్థాలు, చేపనూనె కలుపుతున్నారనే వివాదం మరింత ముదురుతోంది.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా పోటు లో తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు ఈ లడ్డూను పరమ పవిత్రంగా ప్రత్యక్ష వేంకటేషునిలా భావిస్తారు. ఈ లడ్డూ తయారీ ప్రక్రియను దిట్టం అని పిలుస్తారు.
Tirumala Laddu Foreign Fat In Tirumala Laddu Tirupati Laddu Controversy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదమేంటి, నిజంగానే కొవ్వు ఉపయోగిస్తున్నారాTirumala Laddu Controversy is animal fat mixing in laddu making what is the fact Tirumala Laddu Dispute in Telugu: తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం వివాదాన్ని పరాకాష్ఠకు...
और पढो »
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ రియాక్షన్ ఇదే.. వైసీపీ సంచలన నిర్ణయంPawan Kalyan Reacts On TTD Laddu Controversy: తిరుమల లడ్డూపై వస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
और पढो »
ತಿರುಪತಿ ಲಡ್ಡು ಪ್ರಸಾದದಲ್ಲಿ ಪ್ರಾಣಿಗಳ ಕೊಬ್ಬು ಬಳಕೆ ವಿವಾದ ಬೆನ್ನಲ್ಲೇ ಮತ್ತೊಂದು ಬಾಂಬ್ ಸಿಡಿಸಿದ ದೇವಳದ ಅರ್ಚಕ!Tirupati tirumala Laddu Prasada :ತಿರುಪತಿ ತಿರುಮಲ ತಿಮ್ಮಪ್ಪನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅರ್ಚಕರಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದವರು ಇದೀಗ ಲಡ್ಡು ಪ್ರಸಾದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ.
और पढो »
Ganesh Laddu Record: హైదరాబాద్ లో గణేష్ లడ్డూ వేలంలో ఆల్ టైమ్ రికార్డు.. ఏకంగా రూ. 1.87 కోట్లు పలికిన లడ్డూ..Ganesh Laddu Record: హైదరాబాద్ లో ఎపుడూ మూడు దశాబ్దాల క్రితం బాలాపూర్ గ్రామంలో వందల్లో ప్రారంభమై లడ్డూ వేలం నేడు లక్షల్లో పలుకుతోంది.బాలాపూర్ గణేష్ స్పూర్తితో ఇపుడు ప్రతి చోటా గణేషుడి లడ్డూ వేలం పాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో బండ్లగూడ జాగీర్ లో గణేష్ లడ్డూ ఏకంగా రూ.
और पढो »
Cricket Betting: బెట్టింగ్‌లో రూ.5 కోట్ల నష్టం.. అత్తామామ ఆస్తి కోసం బావమరిది హత్యA Man Killed His Brother In Law For Cricket Betting: బెట్టింగ్ వ్యవహారాలు ఓ నిండు ప్రాణాన్ని తీశాయి. ఒకరు చేసిన అప్పుకు మరొకరు బలయ్యారు. బెట్టింగ్ కోసం సొంత బామ్మర్దినే హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
और पढो »
Revanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం పెద్దన్న సాయం చేయాలిRevanth Reddy Urged Financial Aid To Central Ministers: తెలంగాణ వరద నష్టంపై ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. భారీ సహాయం ప్రకటించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
और पढो »