Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదమేంటి, నిజంగానే కొవ్వు ఉపయోగిస్తున్నారా

TTD समाचार

Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదమేంటి, నిజంగానే కొవ్వు ఉపయోగిస్తున్నారా
TirumalaTirumala LadduTirumala Laddu Controversy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Tirumala Laddu Controversy is animal fat mixing in laddu making what is the fact Tirumala Laddu Dispute in Telugu: తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం వివాదాన్ని పరాకాష్ఠకు...

Tirumala Laddu Dispute in Telugu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో వివాదం రచ్చకెక్కుతోంది. గత ప్రభుత్వం వర్సెస్ కూటమి ప్రభుత్వ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల్నించి తిరుమల లడ్డూ అత్యంత వివాదాస్పద వ్యవహారంగా మారింది. అసలేంటీ వివాదం..పూర్తి వివరాలు మీ కోసం.EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు..

తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం వివాదాన్ని పరాకాష్ఠకు చేర్చింది. ఇదే ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధం..మీరు సిద్ధమా అని చంద్రబాబుకు వైవీ సుబ్బారెడ్డి సవాలు సైతం విసిరారు. అటు కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirumala Tirumala Laddu Tirumala Laddu Controversy Chandrababu Comments On Tirumala Laddu Tirumala Laddu Making

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala Laddu: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌షాక్.. లడ్డూ కావాలా నాయనా.. అయితే ఆధార్ చూపించు బాబు..!Tirumala Laddu: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌షాక్.. లడ్డూ కావాలా నాయనా.. అయితే ఆధార్ చూపించు బాబు..!Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
और पढो »

Tirumala Donation: తిరుమల ఆలయానికి మరో భారీ కానుక.. ఏం ఇచ్చారో తెలుసా?Tirumala Donation: తిరుమల ఆలయానికి మరో భారీ కానుక.. ఏం ఇచ్చారో తెలుసా?TVS Motors 16 Bikes Donated To Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకల వెల్లువ కొనసాగుతోంది. మరో భారీ విరాళం తిరుమల ఆలయానికి లభించింది. ప్రముఖ వాహనాల సంస్థ టీవీఎస్‌ తిరుమల శ్రీవారికి భారీ కానుకను అందించింది.
और पढो »

Ganesh Laddu Record: హైదరాబాద్ లో గణేష్ లడ్డూ వేలంలో ఆల్ టైమ్ రికార్డు.. ఏకంగా రూ. 1.87 కోట్లు పలికిన లడ్డూ..Ganesh Laddu Record: హైదరాబాద్ లో గణేష్ లడ్డూ వేలంలో ఆల్ టైమ్ రికార్డు.. ఏకంగా రూ. 1.87 కోట్లు పలికిన లడ్డూ..Ganesh Laddu Record: హైదరాబాద్ లో ఎపుడూ మూడు దశాబ్దాల క్రితం బాలాపూర్ గ్రామంలో వందల్లో ప్రారంభమై లడ్డూ వేలం నేడు లక్షల్లో పలుకుతోంది.బాలాపూర్ గణేష్ స్పూర్తితో ఇపుడు ప్రతి చోటా గణేషుడి లడ్డూ వేలం పాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో బండ్లగూడ జాగీర్ లో గణేష్ లడ్డూ ఏకంగా రూ.
और पढो »

Tirumala: మీ ఇంట్లో ధన వర్షం కురువాలా? తిరుమల శ్రీవారిని ఈ రోజు దర్శించుకుంటే చాలుTirumala: మీ ఇంట్లో ధన వర్షం కురువాలా? తిరుమల శ్రీవారిని ఈ రోజు దర్శించుకుంటే చాలుLord Venkanna: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. అయితే తిరుమల శ్రీవారిని ఈ రోజు దర్శించుకుంటే కనకవర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. ఏ రోజు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే లక్ష్మీకటాక్షం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.
और पढो »

Balapur Laddu: వేలంలో పాల్గొనేవారికి భారీ షాక్‌.. బాలాపూర్‌ లడ్డూ వేలంలో కొత్త రూల్స్‌Balapur Laddu: వేలంలో పాల్గొనేవారికి భారీ షాక్‌.. బాలాపూర్‌ లడ్డూ వేలంలో కొత్త రూల్స్‌Balapur Laddu Auction Rules: వేలంతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న బాలాపూర్‌ లడ్డూలో కీలక మార్పులు జరిగాయి. వేలంలో పాల్గొనేవారికి నిర్వాహకులు కీలకమైన సూచనలు చేశారు.
और पढो »

Chandrababu naidu: తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..Chandrababu naidu: తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..Tirumala laddu: పవిత్రమైన తిరుమల లడ్డుప్రసాదం తయారీలో గత వైఎస్సార్పీపీ ప్రభుత్వం జంతువుల నుంచి తయారు చేసిన కొవ్వుని ఉపయోగించారని కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-13 15:11:45