Tirumala Donation: తిరుమల ఆలయానికి మరో భారీ కానుక.. ఏం ఇచ్చారో తెలుసా?

Tirumala Temple समाचार

Tirumala Donation: తిరుమల ఆలయానికి మరో భారీ కానుక.. ఏం ఇచ్చారో తెలుసా?
TirumalaTVS MotorsDonation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

TVS Motors 16 Bikes Donated To Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకల వెల్లువ కొనసాగుతోంది. మరో భారీ విరాళం తిరుమల ఆలయానికి లభించింది. ప్రముఖ వాహనాల సంస్థ టీవీఎస్‌ తిరుమల శ్రీవారికి భారీ కానుకను అందించింది.

16 ఖరీదైన బైక్‌లను విరాళంగా ఆ కంపెనీ ప్రతినిధులు ఇచ్చారు. Tirumala TVS Donation : తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా సందర్శిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. Tirumala TVS Donation : తలనీలాలతోపాటు కానుకలు భక్తులు చెల్లిస్తున్నారు. రోజురోజుకి హుండీ ఆదాయం.. కానుకలు పెరుగుతున్నాయి. Tirumala TVS Donation : తిరుమల ఆలయానికి మరో భారీ విరాళం అందింది. ప్రముఖ వాహనాల సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తిరుమల క్షేత్రానికి తమ కానుకను అందించింది.

Tirumala TVS Donation: స్వామిని దర్శించుకున్న అనంతరం టీవీఎస్‌కు చెందిన 16 బైక్‌లు అందించారు. వాటిలో 15 ఎలక్ట్రిక్ బైకులు ఉండడం విశేషం.Tirumala TVS Donation: కొత్త బైక్‌లకు పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరికి బైక్‌ తాళాలను అందజేశారు.UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుJay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్‌..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirumala TVS Motors Donation TVS Bikes TVS Electric Bikes Chennai Tirumala Tirupati Devasthanams Tirupati Tirumala News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల..Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్‌ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల చేశారు.
और पढो »

Hyundai i20 Discount: ఐ20పై భారీ డిస్కౌంట్ ఆఫర్, త్వరపడండి మరో రెండ్రోజులే మిగిలిందిHyundai i20 Discount: ఐ20పై భారీ డిస్కౌంట్ ఆఫర్, త్వరపడండి మరో రెండ్రోజులే మిగిలిందిHyundai announces bumper discount offer on Hyundai i20 with 45 thousand Hyundai i20 Discount: హ్యుండయ్ కంపెనీకు చెందిన బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఐ20. హ్యుండయ్ కంపెనీ ఈ కారుపై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా 45 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది
और पढो »

Google Search: గూగుల్‌ సెర్చ్‌లో అమ్మాయిలు ఎక్కువగా ఏం చూస్తారో తెలుసా?Google Search: గూగుల్‌ సెర్చ్‌లో అమ్మాయిలు ఎక్కువగా ఏం చూస్తారో తెలుసా?Girls Or Women What They Search In Google Most Of The Time: అమ్మాయిలు లేదా మహిళలు ఎప్పుడు చూసినా ఆన్‌లైన్‌లోనే ఉంటారు. సాధారణ సమయాల్లో వారు మొబైల్‌ ఫోన్‌లలో ఏం వెతుకుతున్నారో తెలుసా? గూగుల్‌లో వారు వెతికే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
और पढो »

TTD Donation: కొన్నేళ్ల తర్వాత టీటీడీకి ఊహించనంత భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారో తెలుసా?TTD Donation: కొన్నేళ్ల తర్వాత టీటీడీకి ఊహించనంత భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారో తెలుసా?Trident Group Donation To TTD: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు తమకు తోచిన స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కరోజే రూ.21 కోట్ల భారీ విరాళం తిరుమల దేవస్థానానికి అందింది.
और पढो »

Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్‌.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains: తెలంగాణకు హై అలర్ట్‌.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »

Hyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »



Render Time: 2025-02-15 18:39:02