Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు.
Tirumala : తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. నవంబర్ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల..
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు. ఆన్‌లైన్ కోటా దర్శనం, గదుల వసతి, శ్రీవారి సేవకు సంబంధించిన షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి సంబంధించిన టిక్కెట్లను విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా ఈ మాసం నవంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టిక్కెట్ల కోటా ఇతర షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
Tirumala Tirupati Tirumala Tirupati Devasthanam Tirumala Tirupati Tirumala Temple
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్ చేసుకోండి..Tirumala Tirupati Devasthanam: ఇక 27 వ తేదీన తిరుమల, తిరుపతి శ్రీవారి సేవకోటా, నవనీత సేవ, పరకామణి సేవ టిక్కెట్లను విడుదల చేయనున్నారు. శ్రీవారికి సేవ చేయాలనుకునే భక్తులకు ఇది సువర్ణ అవకాశం.
और पढो »
Tirupati Laddu: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మరింత రుచి, నాణ్యతగా తిరుపతి లడ్డూGood News To Devotees Very Soon More Tasty And More Quantity Of Tirupati Laddu: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డూ మరింత రుచిగా.. నాణ్యతగా భక్తులకు అందనుంది. ఈ మేరకు త్వరలో లడ్డూలో మార్పులు జరగనున్నాయి.
और पढो »
SBI Scheme: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే రూ. 20,00,000 పొందే సువర్ణావకాశం..!SBI Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా గరిష్ట పెట్టుబడులకు ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లు డబ్బు డిపాజిట్ చేస్తే డబుల్ బెనిఫిట్ పొందే అవకాశం లభిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
और पढो »
UPI Limit Increase: ప్రజలకు గుడ్‌న్యూస్.. యూపీఐ పేమెంట్ లిమిట్ రూ.5 లక్షలకు పెంపుUPI Transaction Limit Increased Upto Rs 5 Lakhs: ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు రోజురోజు సులభతరమవుతున్న సమయంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ పేమెంట్ల లిమిట్ పెంచుతూ ప్రజలకు శుభవార్త వినిపించింది.
और पढो »
Shravana Masam 2024: శ్రావణమాసంలో లక్ష్మీదేవికి నెయ్యి దీపం ఇలా పెడితే.. అదృష్టం మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది..!!Goddess Lakshmi ghee lamp: హిందువులకు ఎంతో ఇష్టమైన మాసం..శ్రావణ మాసం. శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
और पढो »
TG Job Calendar 2024: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..?Telangna job calendar: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు (ఆగస్టు 2 న) జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ నేపథ్యంలో దీనిలో ఏ శాఖకు చెందిన ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఉన్నాయి.
और पढो »