UPI Transaction Limit Increased Upto Rs 5 Lakhs: ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు రోజురోజు సులభతరమవుతున్న సమయంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ పేమెంట్ల లిమిట్ పెంచుతూ ప్రజలకు శుభవార్త వినిపించింది.
ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు రోజురోజు సులభతరమవుతున్న సమయంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ పేమెంట్ల లిమిట్ పెంచుతూ ప్రజలకు శుభవార్త వినిపించింది. పెరిగిన లిమిట్ ఎంత, సాధారణ పేమెంట్లకు కూడా లిమిట్ పెరిగిందా అనేవి తెలుసుకోండి.UPI Payment Limit Increase: యూపీఐ పేమెంట్ల లిమిట్ రిజర్వ్ బ్యాంక్ పెంచింది. అయితే పెరిగిన లిమిట్ అన్ని పేమెంట్లకు కాదు. పెరిగిన లిమిట్ ఎంత, సాధారణ పేమెంట్లకు పెరిగిందా అనేవి తెలుసుకోండి.
UPI Payment Limit Increase: అయితే పెంచిన లిమిట్ సాధారణ పేమెంట్లకు కాదు. కేవలం పన్ను చెల్లింపులకు మాత్రమే యూపీఐ లిమిట్‌ను పెంచినట్లు గవర్నర్ తెలిపారు. పన్ను చెల్లింపులు బకాయి పడకుండా వెంటనే చెల్లింపులు అయ్యేలా ఆర్‌బీఐ యూపీఐ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచింది.UPI Payment Limit Increase: యూపీఐ పేమెంట్లు క్యాపిటల్ మార్కెట్లు, ఐపీఓ సబ్‌స్క్రిప్షన్స్, రుణ చెల్లింపులు, బీమా, వైద్య, విద్యాపరమైన సర్వీసులకు లిమిట్ అనేది ఒక్కో రీతిలో ఉంటుంది.యూపీఐ పేమెంట్ల లిమిట్ ఇలా రూ.
RBI UPI Payments UPI Payment Limit Tax Payment UPI Transaction Process Of Tax Payers Tax Liabilities Shaktikanta Das Monetary Policy Committee MPC Meeting UPI Transitions Limit Increase
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Budget 2024: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్..ముద్రాలోన్ లిమిట్ రూ.20 లక్షలకు పెంపు.!!Mudra Loan: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో మహిళలకు అదిరిపోయే శుభవార్తను అందించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేశారు. వారి స్వయం అభివృద్ధి కోసం అనేక కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.
और पढो »
Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!Ayushman Bharat Budget 2024:కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఆయుష్మాన్ భారత్ ఈ సారి బడ్జెట్ లో గేమ్ చేంజర్ కానుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకంగా పేరొందిన ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత అందిస్తోంది.
और पढो »
Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది.
और पढो »
SBI Scheme: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే రూ. 20,00,000 పొందే సువర్ణావకాశం..!SBI Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా గరిష్ట పెట్టుబడులకు ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లు డబ్బు డిపాజిట్ చేస్తే డబుల్ బెనిఫిట్ పొందే అవకాశం లభిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
और पढो »
UPI Transaction Limit Increased From Rs 1 Lakh To Rs 5 Lakh Per TransactionThe Reserve Bank of India (RBI) on Thursday said that the UPI limit for tax payment matters has been increased from Rs 1 lakh to Rs 5 lakh per transaction. This will ease the process of tax payers with higher tax liabilities to pay their dues quickly and without any hassle.
और पढो »
Budget 2024:పెన్షన్‌దారులకు బడ్జెట్లో గుడ్‌న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »