Ayushman Bharat Budget 2024:కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఆయుష్మాన్ భారత్ ఈ సారి బడ్జెట్ లో గేమ్ చేంజర్ కానుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకంగా పేరొందిన ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత అందిస్తోంది.
Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!
కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎన్నికల తరువాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ లో పలు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వీలుంది.ఎన్నికల హామీలను దృష్టిలో ఉంచుకొని పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో ఆయుష్మాన్ భారత్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొని దీని లిమిట్ ను 10 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ పథకం గడిచిన 5 సంవత్సరాల్లో అంచనాలను పెంచుతూ ముందుకు సాగుతోంది.
2018వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ పథకాల్లో మొదట ఐదు లక్షల పరిమితిని విధించారు.అయితే ప్రస్తుతం పెరిగిన వైద్య ఖర్చులు ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.10 లక్షలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు నీతి ఆయోగ్ 2021లో విడుదల చేసిన ఒక నివేదికలో భారత దేశంలోని సుమారు 30 శాతం మంది ప్రజలు ఆరోగ్య భీమాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ మధ్యతరగతి ప్రజలకు ఒక వరంగా మారే అవకాశం ఉంది.
Modi Central Government Union Budget
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Budget 2024:పెన్షన్‌దారులకు బడ్జెట్లో గుడ్‌న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »
Kalki 2898AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!Prabhas Kalki 2898AD Day 1 Collections : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ..రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను.. వసూలు చేసింది.
और पढो »
Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవాక్కు..!Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
और पढो »
Best Refrigerator: అమెజాన్‌లో రూ.10 వేలకే రూ.20 వేల Haier 190L రిఫ్రిజిరేటర్.. ఇదే మంచి ఛాన్స్..Get Haier 190L 4 Star Refrigerator For Rs.10K On Amazon అతి తక్కువ ధరలోనే Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఇది అమెజాన్‌లో డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అయితే ఈ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
T20 World Cup Prize Money: జగజ్జేతగా నిలిచిన భారత్‌కు భారీగాప్రైజ్‌మనీ.. టీ20 వరల్డ్ కప్‌లో ఏ టీమ్ ఎంత గెలుచుకుందంటే..?Team India T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు రూ.రూ.20.42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా రూ.10.67 కోట్లు అందుకుంది. సెమీస్‌కు చేరిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు రూ.6.56 కోట్లు దక్కింది.
और पढो »
Railway Penalty Rules: రైలు ప్రయాణం చేస్తున్నారా? ఇలా చేశారంటే భారీ జరిమానా.. !Railway Penalty Rules: మనందరికీ తెలిసిన విషయమే స్మోకింగ్ రైలులో చేయకూడదు. ఒక వేళ ఈ నిబంధననను అతిక్రమిస్తే రూ.200 జరిమానా కూడా విధిస్తారు.
और पढो »