Budget 2024: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్..ముద్రాలోన్ లిమిట్ రూ.20 లక్షలకు పెంపు.!!

Budget 2024 समाचार

Budget 2024: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్..ముద్రాలోన్ లిమిట్ రూ.20 లక్షలకు పెంపు.!!
Mudra LoanMUDRA Loan Limit IncreasedNirmala Sitharaman'
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Mudra Loan: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో మహిళలకు అదిరిపోయే శుభవార్తను అందించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేశారు. వారి స్వయం అభివృద్ధి కోసం అనేక కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.

బడ్జెట్లో ముద్రారుణ పరిమితిని రూ. 20లక్షలకు పెంచారు.సాధారణ బడ్జెట్ లో సామాన్యులకు, మహిళలకు, వ్యాపారులకు గుడ్ న్యూస్ అందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలబడ్జెట్లో ఆర్ధిక మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. సాధారణ బడ్జెట్ 2024-25లో ముద్రాలోన్ లిమిన్ రూ. 20లక్షల వరకు పెంచారు. ఈ స్కీం కింద ఇప్పటి వరకు వ్యాపారం చేసేందుకు రూ. 10లక్షల లోన్ లభిస్తుంది. ఇప్పుడు ముద్రాలోన్ కింద వ్యాపారులు రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షల వరకు లోన్ పొందవచ్చు.

కాగా ముద్రా యోజన కింద లభించే లోన్ లిమిట్ ను రెండింతలు అంటే రూ. 20లక్షల వరకు పెంచనున్నట్లు సీతారామన్ తెలిపారు. మహిళా ఉద్యోగులను ప్రోత్సహించడానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా మహిళా సహకార సంఘాలు,స్టార్టప్ లను ప్రోత్సహించే పథకాలను ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం అందుతాయి. దేశంలోని మహిళల సంక్షేమ, అభివృద్ధి కోసం 2024 బడ్జెట్లో మొత్తం 3లక్షల కోట్లో రూపాయలను కేటాయించారు. ఈ నిధులు మహిళా సంక్షేమ పథకాల అమలుకు, వారి పురోగతికి ఉపయోగపడతాయి.

Astrology: 72 యేళ్ల తర్వాత గ్రహ మండలంలో అరుదైన యోగం.. ఈ 4 రాశులపై శివుడి అపార అనుగ్రహం.. డబ్బే డబ్బు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mudra Loan MUDRA Loan Limit Increased Nirmala Sitharaman'

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »

Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!Ayushman Bharat Budget 2024:కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఆయుష్మాన్ భారత్ ఈ సారి బడ్జెట్ లో గేమ్ చేంజర్ కానుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకంగా పేరొందిన ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత అందిస్తోంది.
और पढो »

Union Budet 2024: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి గుడ్ న్యూస్..వెనకబడిన ఆ జిల్లాలకు ప్రతేక ప్యాకేజీUnion Budet 2024: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి గుడ్ న్యూస్..వెనకబడిన ఆ జిల్లాలకు ప్రతేక ప్యాకేజీUnion Budet 2024:ఏపీ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సాయాన్ని అందించింది. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించింది.
और पढो »

Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
और पढो »

Farmer Loan Waiver: ఇవాళ్టి నుంచే రుణమాఫీ, ఎవరు అర్హులు, ఎవరు కాదో ఇలా తెలుసుకోండిFarmer Loan Waiver: ఇవాళ్టి నుంచే రుణమాఫీ, ఎవరు అర్హులు, ఎవరు కాదో ఇలా తెలుసుకోండిTelangana government good news for farmers loan waiver runa maafee to start from today తెలంగాణ రైతులకు ఇవాళ గుడ్ న్యూస్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రుణమాఫీ డబ్బులు ఇవాళ అందనున్నాయి.
और पढो »

Railway Ticket Discount: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, రేపు బడ్జెట్ లో రైల్వే టికెట్ రాయితీలపై ప్రకటనRailway Ticket Discount: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, రేపు బడ్జెట్ లో రైల్వే టికెట్ రాయితీలపై ప్రకటనUnion Budget 2024 updates, finance minister niramala sitaraman may announce 50 percent discount Railway Ticket Discount: భారతీయ రైల్వే దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉంది. రోజుకు కోట్లాదిమంది ప్రయాణీకులు రైల్వేపైనే ఆధారపడుతుంటారు. దేశంలో అత్యధిక జనాభా రైల్వే ప్రయాణాలపైనే ఆధారపడుతుంటారు.
और पढो »



Render Time: 2025-02-19 22:49:51