Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..

Jagan समाचार

Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..
Tirumala Laddu RowTirumala Laddu ControvercyAnimal Fat In Tirumala Laddu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.ఏపీలో ప్రస్తుతం లడ్డు వివాదం కాక రేపుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు, చెపనూనెల వంటివి కలిపారంటూ బాంబు పేల్చారు. ఇది కాస్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.ఈ క్రమంలో.. ఇప్పటికే చంద్రబాబు దీనిపై విచారణకుసిట్ ను సైతం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ప్రాయిశ్చిత దీక్షను చేపట్టారు.

దీంతో రేపు జగన్ పర్యటన వేళ ఏం జరుగుతుందో అని హైటెన్షన్ గా మారింది. ఈ క్రమంలో.. ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు తెలుస్తోంది. జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ విధించారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌ 25 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అక్టోబరు 25 వరకు.. నిరసనలు, సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirumala Laddu Row Tirumala Laddu Controvercy Animal Fat In Tirumala Laddu Ys Jagan Visits Tirumala Tirumala Laddu Row Chandrababu Naidu Tirupati Police Police Restrictions Imposed In Tirupati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.
और पढो »

Smita Sabharwal: స్మితా సబర్వాల్ కు బిగ్ రిలీఫ్.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హైకోర్టు..Smita Sabharwal: స్మితా సబర్వాల్ కు బిగ్ రిలీఫ్.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హైకోర్టు..Telangana highcourt: తెలంగాణ హైకోర్టులో ఈరోజు( సోమవారం) స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యల పట్ల పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
और पढो »

Traffic Advisory: హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలెర్ట్.. ఈ రూటులో ట్రాఫిక్‌ మళ్లింపులు..Traffic Advisory: హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలెర్ట్.. ఈ రూటులో ట్రాఫిక్‌ మళ్లింపులు..Traffic Advisory In Hyderabad: ఫీఫా కంటినెంటల్ కప్ 2024 ఫుట్‌ బాల్ నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు జారీ చేశారు. GMCB స్టేడియంలో ఫుట్‌బాల్‌ నిర్వహించనున్నారు.
और पढो »

Tirumala Laddu: తిరుమల లడ్డూపై మరింత గందరగోళానికి తెరలేపిన టీటీడీ సంచలన ప్రకటనTirumala Laddu: తిరుమల లడ్డూపై మరింత గందరగోళానికి తెరలేపిన టీటీడీ సంచలన ప్రకటనTTD Sensational Statement About Tirumala Laddu Animal Fat: తిరుమల ప్రసాదంపై కొనసాగుతున్న ప్రచారంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. అయితే ఆ ప్రకటనలో స్పష్టత లేకపోగా మరింత గందరగోళానికి తెరలేపింది.
और पढो »

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »

Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ యూ టర్న్, జగన్ తప్పు లేదుTirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ యూ టర్న్, జగన్ తప్పు లేదుTirumala Laddu Controversy Andhra pradesh deputy cm pawan kalyan cleanchit to ys jagan Tirumala Laddu Dispute: కలియగ వైకుంఠంగా భావించే తిరుమలలో కొలువుదీరిన వెంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
और पढो »



Render Time: 2025-02-13 20:19:16