Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..

Aghori Matha समाचार

Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..
Lady Aghori Naga SadhuMuthyalamma Idol IncidentMuthyalamma Idol Destroy Incident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Muthyalamma idol incident: లేడీ నాగ సాధుమాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజు శుక్రవారం ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.

Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..

Muthyalamma idol incident: లేడీ నాగ సాధుమాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజు శుక్రవారం ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.లేడీ నాగసాధు మాత దీపావళి రోజు ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మర్పణం చేసుకుంటానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హైదరబాద్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.అఘోరీ మాత మళ్లీ హైదరబాద్ కు చేరుకున్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ప్రస్తుతం తాను.. కొండగట్టుకు, ఏడుపాయలకు, కొమురవెల్ళికి వెళ్తున్నానని చెప్పారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lady Aghori Naga Sadhu Muthyalamma Idol Incident Muthyalamma Idol Destroy Incident Sencunderabad Diwali 2024 Lady Aghori Self Sacrifice Comments 163 Section Imposed One Month In Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు బైటకు తీస్తామంటూ కూడా బాంబు పేల్చారు.
और पढो »

Nagarjuna Defamation Case: డిఫమేషన్‌ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: డిఫమేషన్‌ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో నాగార్జున డిఫమేషన్‌ కేసు వేశారు. అయితే, సురేఖ లాయర్‌ మాత్రం డిఫమేషన్‌ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Lady Aghori: బాబోయ్.. లేడీ అఘోరీ కారులో ఉన్న వాటిని చూస్తే షాక్ కాదూ ‘షేక్’.. అయిపోతారు.. వీడియో వైరల్..Lady Aghori: బాబోయ్.. లేడీ అఘోరీ కారులో ఉన్న వాటిని చూస్తే షాక్ కాదూ ‘షేక్’.. అయిపోతారు.. వీడియో వైరల్..Lady aghori car video: తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసి లేడీ అఘోరీ మాత గురించి చర్చించుకుంటున్నారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేశారు.
और पढो »

Lady Aghori: ఇదేం ట్విస్ట్.. ఆమె అఘోరీ కాదు.. ట్రాన్స్ జెండర్..?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..Lady Aghori: ఇదేం ట్విస్ట్.. ఆమె అఘోరీ కాదు.. ట్రాన్స్ జెండర్..?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..Lady Aghori naga sadhu: లేడీ అఘోరీ నాగ సాధు మాత గురించిన దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తొంది. ఆమె అసలు అఘోరీ కాదని కూడా కొంత మంది తమ వ్యాఖ్యలు చేస్తున్నారు.
और पढो »

Lady Aghori: వాళ్ల అంతం చూస్తా..?.. శివతాండం చేసిన అఘోరీ మాత.. అసలేం జరిగిందంటే..?..Lady Aghori: వాళ్ల అంతం చూస్తా..?.. శివతాండం చేసిన అఘోరీ మాత.. అసలేం జరిగిందంటే..?..Lady Aghori fires on trollers: లేడీ అఘోరీ మాత హైవే మీద రెచ్చిపోయారు. కొంత మంది ఆమెను కొంత మంది పనిగట్టుకుని మరీ ట్రోలింగ్ లకు పాల్పడినట్లు తెలుస్తొంది. దీంతో ఆమె ఆవేశానికి లోనయ్యారు.
और पढो »

Lady Aghori: అఘోరీలకు పీరియడ్స్ వస్తాయా..?.. లేడీ నాగ సాధు మాత చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..Lady Aghori: అఘోరీలకు పీరియడ్స్ వస్తాయా..?.. లేడీ నాగ సాధు మాత చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..Aghori on her periods: లేడీ అఘోరీ మాత ప్రస్తుతం తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా, అఘోరీ మాత పీరియడ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
और पढो »



Render Time: 2025-04-24 16:56:41