Nagarjuna Defamation Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో నాగార్జున డిఫమేషన్ కేసు వేశారు. అయితే, సురేఖ లాయర్ మాత్రం డిఫమేషన్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nagarjuna Defamation Case : డిఫమేషన్ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్
అందులో తప్పు ఏముంది అంటూ ఆమె చేసిన కాంట్రోవర్షియల్ కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారింది.Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులు7Th Pay Commission: అదిరిపోయే దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు 24 గంటల్లో DAతో పాటు జీతాలు రూ.9 వేల పెంపు! హీరో నాగార్జున మంత్రి కొండా సురేఖపై వేసిన డిఫమేషన్ కేసులో భాగంగా నిన్న ఆయన నాంపల్లి హైకోర్టులో హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబాన్ని కుంగదీసిందని, తాము తీవ్ర మనోవేధనకు గురయ్యామని నాగార్జున ధర్మాసనం ముందు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే, కొండా సురేఖ లాయర్ మాత్రం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎక్కడా 'పడుకో' అని చెప్పలేదు. డిఫమేషన్ కేసు వేయడం జోకింగ్, హస్యాస్పదం అంటూ కాంట్రోవర్షియల్ కామెంట్లు చేశారు. అంతేకాదు గెలుపు సురేఖదే అని ధీమా వ్యక్తం చేశారు.
అసలు ఎక్కడా కూడా కొండా సురేఖ పడుకో అని చెప్పిందా? అసభ్యపదజాలం వాడిందా? అన్నారు. ఇది వారికి ఇన్సల్ట్‌గా అనిపించడం జోకింగ్‌గా ఉంది. నవ్వులాటగా ఉంది మాకుమ కూడా అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు సురేఖ లాయర్.అయితే, కొండా సురేఖ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.కానీ, ఎక్కడా కూడా సమంతకు సారీ చెప్పలేదు కదా.. అని ఓ విలేఖరి సురేఖ లాయర్‌ను ప్రశ్నించారు. సెలబ్రిటీ పేరు తీసుకున్నందుకు ఈగో హర్ట్ అయిందని ఆమెకు క్షమాపణ చెప్పారు అంతే అని లాయర్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.pawan kalyanTirumala: తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్.. మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. వీడియో వైరల్..
Nagarjuna Defamation Case On Konda Surekha Nagarjuna Defamation Actor Nagarjuna
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nagarjuna: నాంపల్లి కోర్టులో హజరైన నాగార్జున.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్పారంటే..?Konda Surekha vs Nagarjuna: నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం కేసులో నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలను విన్పించినట్లు తెలుస్తోంది.
और पढो »
Nagarjuna fraud case: साउथ सुपरस्टार नागार्जुन के खिलाफ शिकायत, धोखाधड़ी का मामला दर्जनागार्जुन हाल ही में एक गंभीर विवाद में फंसते नजर आ रहे हैं. उन पर हैदराबाद के एन कन्वेंशन सेंटर से जुड़े एक मामले में पैसों की हेरा-फेरी का आरोप लगाया गया है.
और पढो »
Nagarjuna: ఎక్కడా తగ్గని నాగార్జున.. మంత్రి కొండా సురేఖను కోర్టుకు ఈడ్చిన హీరోActor Nagarjuna Files Defamation Case On Konda Surekha: తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన కొండా సురేఖను నాగార్జున వదలడం లేదు. కోర్టులో పరువు నష్టం దావా వేసి ఆమెను కింగ్ నాగార్జున కోర్టుకు ఈడ్చారు.
और पढो »
HYDRAA Demolish: హైదరాబాద్‌ను కన్నీటిలో ముంచిన హైడ్రా కూల్చివేతలుHYDRAA Demolished Houses At Aminpur Kukatpally Victims Tears Up: హైదరాబాద్‌ను హైడ్రా కూల్చివేతలు కన్నీటిని తెప్పిస్తోంది. ఆదివారం పూట హైడ్రా కూల్చివేయడంతో ఎక్కడా చూసినా దయనీయ పరిస్థితులు కనిపించాయి.
और पढो »
Konda Surekha: కొండా సురేఖపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. కేబినెట్ నుంచి అవుట్..?..Konda Surekha controversy: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవివాదంపై ట్విట్ల వార్ నడుస్తోందని చెప్పుకొవచ్చు.
और पढो »
Konda Surekha: సమంత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడమా ఛీ ఛీ.. కొండా సురేఖమ్మ నీకిది తగునా అమ్మా?Konda Surekha Comments Shameless: రాజకీయాల్లోకి హీరోయిన్ జీవితాన్ని లాగి కొండా సురేఖ తీవ్ర దుమారం రేపారు. హుందాతనంతో రాజకీయం చేయాల్సిన ఆమె వ్యక్తిగత జీవితాలను లాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది.
और पढो »