Nagarjuna: ఎక్కడా తగ్గని నాగార్జున.. మంత్రి కొండా సురేఖను కోర్టుకు ఈడ్చిన హీరో

Actor Nagarjuna समाचार

Nagarjuna: ఎక్కడా తగ్గని నాగార్జున.. మంత్రి కొండా సురేఖను కోర్టుకు ఈడ్చిన హీరో
Defamation PleaKonda SurekhaNampally Court
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Actor Nagarjuna Files Defamation Case On Konda Surekha: తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన కొండా సురేఖను నాగార్జున వదలడం లేదు. కోర్టులో పరువు నష్టం దావా వేసి ఆమెను కింగ్‌ నాగార్జున కోర్టుకు ఈడ్చారు.

Pawan Kalyan With Two Daughtersతన కుటుంబంపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసి.. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి కొండా సురేఖ వ్యవహరించారు. తనపై, తన కుమారుడి వివాహ జీవితంపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున సహించలేకపోతున్నారు. ఆమెపై బహిరంగ విమర్శలు చేసి ఆగ్రహించినా ఆయన కోపం చల్లారడం లేదు. ఈ క్రమంలోనే కొండా సురేఖను కోర్టుకు లాగారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీంతో కొండా సురేఖ అంశం న్యాయస్థానం బోనులోకి చేరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Konda Surekha Comments: సామ్‌కు అండగా కదిలిన తారాలోకం.. నిరాధార ఆరోపణలు చేస్తే మౌనంగా కూర్చోం అంటూ జూ.ఎన్టీఆర్‌ ఆగ్రహం..Konda Surekha: నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్‌.. డ్రగ్స్‌కు అలవాటు పడి..: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Defamation Plea Konda Surekha Nampally Court Akkineni Naga Chaitanya Samantha KT Rama Rao Hyderabad Telangana News Breaking News Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌Akkineni Naga Chaitanya Reacts Minister Konda Surekha: తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖఫై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Telangana Congress :మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు..మాకు మంత్రి పదవి దక్కెదెప్పుడుTelangana Congress :మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు..మాకు మంత్రి పదవి దక్కెదెప్పుడుTelangana Congress : మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు..మాకు మంత్రి పదవి దక్కెదెప్పుడు
और पढो »

KTR: క్షమాపణలు చెబుతారా? లేదా కోర్టుకు ఈడ్చాలా? కొండా సురేఖకు కేటీఆర్‌ వార్నింగ్‌KTR: క్షమాపణలు చెబుతారా? లేదా కోర్టుకు ఈడ్చాలా? కొండా సురేఖకు కేటీఆర్‌ వార్నింగ్‌KT Rama Rao Sends Legal Notice To Konda Surekha: తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు.
और पढो »

Konda Surekha: నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్‌.. డ్రగ్స్‌కు అలవాటు పడి..: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..Konda Surekha: నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్‌.. డ్రగ్స్‌కు అలవాటు పడి..: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..Konda Surekha Fires On KTR: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు హైడ్రా మరోవైపు రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు. తాజాగా మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.
और पढो »

Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నానిNani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నానిActor Nani Condemn Minister Konda Surekha Comments: బాధ్యతాయుత పదవిలో ఉండి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. నాని తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఖండఖండాలుగా ఖండించేశాడు.
और पढो »

HYDRAA Demolish: హైదరాబాద్‌ను కన్నీటిలో ముంచిన హైడ్రా కూల్చివేతలుHYDRAA Demolish: హైదరాబాద్‌ను కన్నీటిలో ముంచిన హైడ్రా కూల్చివేతలుHYDRAA Demolished Houses At Aminpur Kukatpally Victims Tears Up: హైదరాబాద్‌ను హైడ్రా కూల్చివేతలు కన్నీటిని తెప్పిస్తోంది. ఆదివారం పూట హైడ్రా కూల్చివేయడంతో ఎక్కడా చూసినా దయనీయ పరిస్థితులు కనిపించాయి.
और पढो »



Render Time: 2025-02-15 19:19:05