Lady Aghori: బాబోయ్.. లేడీ అఘోరీ కారులో ఉన్న వాటిని చూస్తే షాక్ కాదూ ‘షేక్’.. అయిపోతారు.. వీడియో వైరల్..

Lady Aghori समाचार

Lady Aghori: బాబోయ్.. లేడీ అఘోరీ కారులో ఉన్న వాటిని చూస్తే షాక్ కాదూ ‘షేక్’.. అయిపోతారు.. వీడియో వైరల్..
Muthyalamma Idol VandaliseSecunderabadLady Aghori Matha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Lady aghori car video: తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసి లేడీ అఘోరీ మాత గురించి చర్చించుకుంటున్నారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేశారు.

Lady Aghori : బాబోయ్.. లేడీ అఘోరీ కారులో ఉన్న వాటిని చూస్తే షాక్ కాదూ ‘షేక్’.. అయిపోతారు.. వీడియో వైరల్..

సికింద్రాబాద్ లో మోండా మార్కెట్ వద్ద ఉన్న ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించాడు. ఆ ఘటన ప్రస్తుతం తెలంగాణలో పెనుదుమారంగా మారింది. దీనిపై హిందు సంఘాలున్ని భగ్గుమంటున్నాయి. కేవలం ఒక మతాన్ని, వర్గాన్ని టార్గెట్ చేసుకొని, రెచ్చకోట్టేలా చేస్తున్నారని మండిపడ్డారు.అంతేకాకుండా.. దీనిపై ఇప్పటికి కూడా సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు తమ నిరసనలను కొనసాగిస్తునే ఉన్నారు.

ఏన్నో ఏళ్లు కఠోరంగా ఉంటే తప్ప.. అఘోరీలుగా మారలేరన్నారు. తాము.. ఉజ్జయినీ, కాళీ, కేదార్ నాథ్ తదితర ప్రాంతాల్లో స్మశానంలోని శవాలను తింటామని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు వెయ్యికి పైగా శవాల్ని తిన్నట్లు కూడా అఘోరీ మాత చెప్పుకొచ్చింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Muthyalamma Idol Vandalise Secunderabad Lady Aghori Matha Lady Aghori Car Video Female Naga Sadhu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..Gujarat man performing cpr to snake: పాముకు ఒక యువకుడు సీపీఆర్ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: నడిరోడ్డుపై నాగుపాము-ముంగిస ఫైటింగ్..చివరిలో ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందేViral Video: నడిరోడ్డుపై నాగుపాము-ముంగిస ఫైటింగ్..చివరిలో ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందేFight Between Snake And Mongoose : పాము-ముంగిస రెండూ తారాసపడితే ఎలా ఉంటుంది. భీకరపోరు షురూ అవుతుంది. అది నడిరోడ్డుపై అయితే మరింత మజా ఉంటుంది. నడిరోడ్డుపై నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైటింగ్ చూసి వాహనాలు ఆపేసి మరీ ఎంజాయ్ చేయాశారు వాహనదారులు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
और पढो »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

Viral Video: బాబోయ్..ఒళ్లు గగుర్పోడిచే ఘటన.. మహిళను చుట్టేసుకున్న 13 అడుగుల భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..Viral Video: బాబోయ్..ఒళ్లు గగుర్పోడిచే ఘటన.. మహిళను చుట్టేసుకున్న 13 అడుగుల భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..Huge python: భారీ కొండ చిలువ కిచెన్ లో మహిళను చుట్టేసుకుంది. సదరు మహిళ ఏటు కదల్లేక తెగ యాతన అనుభవించింది. దీనికి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Nude Video Call: అర్ధరాత్రి ఎమ్మెల్యేకు మహిళా న్యూడ్ వీడియో కాల్.. వీడియో వైరల్..Nude Video Call: అర్ధరాత్రి ఎమ్మెల్యేకు మహిళా న్యూడ్ వీడియో కాల్.. వీడియో వైరల్..Nude Video Call: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల రాసక్రీడలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన ఆదిమూలం సహా పలువురు నేతల అసభ్యకర వీడియోలు పాలిటిక్స్ ను హీట్ పుట్టించాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ కు చెందిన ఓ ఎమ్యెల్యేకు ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేయడం కలకలం రేపుతోంది.
और पढो »



Render Time: 2025-04-25 14:43:22