Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
PF Account: ఒక్క పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు 7 లక్షల విలువైన ఈ సర్వీసులు అన్నీ ఫ్రీ.. వెంటనే త్వరపడండికొన్నిరోజులుగా మెగా ఫాన్స్ కి , అల్లు ఫ్యాన్స్ కు మధ్య రచ్చ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు. ఏపీలో ఎప్పుడైతే.. ఎన్నికల వేళ అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లారో.. అది కాస్త పీక్స్ కు చేరింది. అప్పటి నుంచి కూడా ఒక వైపు రాజకీయాల్లోనే కాకుండా.. మూవీ ఇండస్ట్రీలో కూడా మెగా వర్సెస్ అల్లు లాగా మారిందని చెప్పుకొవచ్చు.
ఇదిలా ఉండగా.. తాజాగా, పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడులోనినిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. పవన్ కళ్యాన్ మాట్లాడుతూ. ఇన్నిరోజులు అభిమానులు.. ఓజీ .. ఓజీ అంటుంటే..తనకు మోదీ అని విన్పించేదన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరి కడుపు నిండడం ముఖ్యమన్నారు. అందుకు.. మన చుట్టుపక్కల రోడ్లు, స్కూల్స్ లను బాగు చేసుకుందామన్నారు.
మన అభిమాన నటీ, నటుల సినిమాలకు వెళ్లాలన్న కూడా... రోడ్లు బాగుండాలని కదా అని అన్నారు. అంతే కాకుండా.. సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడారు. ప్రతి ఒక్క హీరో కూడా.. తనదైన స్టైల్ లో రాణిస్తున్నారన్నారు. సినిమాల పరంగా తనకు ఎవరితో ఇబ్బంది లేదన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొ విషయంలో ఎక్స్ పర్ట్ అన్నారు. బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా.. వీరంతా ఒక్కొ దాంట్లో ఎక్స్ పర్ట్ అంటూ కొనియాడారు.హీరోలందరూ బాగుండాలని కోరుకునేవాడినని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
Allu Arjun AP Deputy CM Pawan Kalyan Pawan Kalyan Vs Allu Arjun Pawan Kalyan Comments On Allu Arjun Viral Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల వెనుక పెద్ద వ్యూహమే ఉందా, తెరవెనుక ఏం జరుగుతోందిTirupati Laddu Row reason behind Janasena Chief Pawan Kalyan Deeksha and comments ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల అలవోకగా చేస్తున్నవి కావన్పిస్తోంది. పక్కా వ్యూహం ప్రకారం హిందూత్వ ముఖచిత్రంగా మారేందుకు చేస్తున్నట్టు అన్పిస్తోంది. అదే జరిగితే ఏపీలో రాజకీయ ముఖ చిత్రమే మారిపోవచ్చు.
और पढो »
Pawan Kalyan Sanathanam: జనసేన-బీజేపీ విలీనం కానున్నాయా, పవన్ కళ్యాణ్ సనాతనం అందుకేనాTirumala Laddu Row Updates is strategy of janasena bjp merger behind pawan kalyan రాష్ట్రంలోని హిందూ ఓట్ల సమీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం.
और पढो »
Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
और पढो »
Pawan Kalyan Deeksha: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ..Pawan Kalyan Deeksha: జనసేనాని ఛీప్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు.
और पढो »
Pawan kalyan: ఏం తమాశాగా ఉందా..?.. హీరో కార్తీపై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్.. వీడియో ఇదిగో..Pawan kalyan vs Actor karthi: హీరో కార్తీ ఇటీవల ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డుపై సెటైరికల్ గా మాట్లాడారు. దీనిపై తాజాగా, పవన్ కళ్యాణ్ విజయవాడలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
और पढो »
Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు.
और पढो »