Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..

Pawan Kalyan समाचार

Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..
Deputy CMHari Hara Veera MalluTollwood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు.

Pawan Kalyan : ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటిస్తూన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు.

ఎపుడో షూటింగ్ స్టార్ట్ చేసిన ‘హరి హర వీర మల్లు' సినిమా షూటింగ్ ను పూర్తి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముందుగా ఈ సినిమా కంప్లీటైన తర్వాత ‘ఓజీ’, ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ‘హరి హర వీరమల్లు’ రెండు భాగాలుగా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘హరి హర వీరమల్లు పార్ట్ -1’ సోర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ముందుగా ఈ సినిమాను ఈ యేడాదే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Deputy CM Hari Hara Veera Mallu Tollwood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
और पढो »

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్న పవన్ కళ్యాణ్..Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్న పవన్ కళ్యాణ్..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకా.. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. దీంతో పవన్ ఇక సినిమాలు చేస్తాడా లేదా అనే డౌట్ అభిమానుల్లో ఏర్పడింది.
और पढो »

Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
और पढो »

Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
और पढो »

Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
और पढो »

HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
और पढो »



Render Time: 2025-02-15 19:23:10