Pawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబునాయుడికి గురువారం లేఖ రాశారు. మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగానూ ఉపయోగించుకుంటానని లేఖలో వెల్లడించారు. అందుకే విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని, ఫర్నిచర్, ఇతర సామాగ్రి సహా వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాని పవన్ కల్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.
విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇక నుంచి మంగళగిరిలోని నివానం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిగిరి అప్పగిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Harish Rao Arrest: హైటెన్షన్ రేపుతోన్న తెలంగాణ రాజకీయం.. మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్..చేతికి తీవ్ర గాయం స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rajanna sircilla: గురుకులలో సైకో పీఈటీ.. రుతుస్రావంలో ఉన్న విద్యార్థినుల దుస్తులు విప్పించి.. వీడియో వైరల్..CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..Rave party: హైదరాబాద్‌లో బైటపడ్డ మరో రేవ్ పార్టీ ఘటన..
Chandrababu Camp Office Vijayawada Janasena Tdp-Janasena-Bjp Alliance
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్ కల్యాణ్Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ట్రోల్స్ కు గురైంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే. అప్పటి అధికార వైసీపీ నేతలు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్నే టార్గెట్ చేసారు. కానీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
और पढो »
Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
और पढो »
HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
और पढो »
Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
और पढो »