Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

Pawan Kalyan 3Rd Wife समाचार

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
Anna LezhnevaPower StarJanasena
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ట్రోల్స్ కు గురైంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే. అప్పటి అధికార వైసీపీ నేతలు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్నే టార్గెట్ చేసారు. కానీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు.

Pawan Kalyan 3rd Wife: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ట్రోల్స్ కు గురైంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే. అప్పటి అధికార వైసీపీ నేతలు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్నే టార్గెట్ చేసారు. కానీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎవరు.. ? వీరిద్దరికి జోడి ఎక్కడ కుదిరింది ?పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు పవర్ స్టార్.

ఈయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన మూడో భార్య అన్నా లెజ్నెవా పై అందరి దృష్టి పడింది.అన్నా లెజ్నెవా విషయానికొస్తే.. ఈమె ఓ రష్యన్ మోడల్. 1980లో పుట్టిన ఈమె అనేక దక్షిణాది చిత్రాల్లో నటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్మార్ చిత్రంలో నటించింది.‘తీన్ మార్’ సినిమా నుంచే పవన్, అన్నాల మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత 2013లో అన్నా లెజ్నోవాను పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Anna Lezhneva Power Star Janasena Ysrcp OG Ustaad Bhagat Singh Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
और पढो »

Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
और पढो »

Pawan Kalyan Remunaration: పవన్ కళ్యాణ్ సహా తెలుగు టాప్ హీరోల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. !Pawan Kalyan Remunaration: పవన్ కళ్యాణ్ సహా తెలుగు టాప్ హీరోల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. !Pawan Kalyan Remunaration: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ పరిశ్రమలో లేనట్టు తెలుగులో చాలా మంది స్టార్ హీరోలున్నారు. ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు.
और पढो »

Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
और पढो »

Sobitha Dhulipala: శోభితా ధూళిపాల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. ?Sobitha Dhulipala: శోభితా ధూళిపాల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. ?Sobitha Dhulipala: శోభితా దూళిపాల తెలుగు అమ్మాయి అయినా.. హిందీలో ముందుగా రచ్చ చేసింది. ఈమె గత కొన్నేళ్లుగా నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె నాగ చైతన్యను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రావడమే కాదు..
और पढो »

Pawan Kalyan: కంటికి కనిపించే ఆ దేవుళ్లకు నా సెల్యూట్‌: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan: కంటికి కనిపించే ఆ దేవుళ్లకు నా సెల్యూట్‌: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan At Sriharikota: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్‌ సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.
और पढो »



Render Time: 2025-02-15 19:18:14