Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
గత కొంత కాలంగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ నడస్తోంది. ఓల్డ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను 4K లో విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజైన ‘మురారి’ మూవీ రీ రిలీజైన చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. తాజాగా మురారి ఫస్ట్ డే రికార్డును పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన గబ్బర్ సింగ్ బ్రేక్ చేసింది. కానీ ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో మురారి రికార్డు ను గబ్బర్ సింగ్ బ్రేక్ చేయలేకపోయింది.మురారి..
సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఖుషీ’. రీ రిలీజ్ లో ఫస్ట్ డే ఈ సినిమా రూ. 4.15 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 4లో నిలిచింది. ఓవరాల్ గా రూ. 7.46 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 3లో ఉంది.బిజినెస్ మ్యాన్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్ మ్యాన్’. ఈ సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజు రూ.5.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవరాల్ గా రూ. 5.85 కలెక్సన్స్ తో రీ రిలీజ్ టాప్ కలెక్షన్స్ లో టాప్ 4లో నిలిచింది.సింహాద్రి.
Gabbar Singh Murari Pawan Kalyan Jr Ntr Mahesh Babu Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
और पढो »
Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ట్రోల్స్ కు గురైంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే. అప్పటి అధికార వైసీపీ నేతలు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్నే టార్గెట్ చేసారు. కానీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
और पढो »
Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి.
और पढो »
Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
और पढो »
HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
और पढो »