Pawan Kalyan Deeksha: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ..

Pawan Kalyan Deeksha समाचार

Pawan Kalyan Deeksha: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ..
TirumalaTirupati LadduAnimal Fat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Pawan Kalyan Deeksha: జనసేనాని ఛీప్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు.

అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటి సారి తిరుమలకు వచ్చారు. దీంతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు ఆయనకు మద్దతుగా భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అంతేకాదు అలిపిరి కాలిమెట్ల దారి నుంచి నడుచుకుంటూ తిరుమల వెళ్లారు. అంతేకాదు దారి మధ్యలో కొంత మంది భక్తులు డిప్యూటీ సీఎంను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. మరికొంత మంది ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.

తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కల్యాణ్ గత 11 రోజులుగా చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. అయితే ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆయన తిరుమల తిరుపతి లోనే పర్యటించనున్నట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి పాటు ఈ రోజు కూడా తిరుమలలోనే పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకొని దీక్షను విరమించనున్నారు. దర్శనాంతరం లడ్డూ కౌంటర్‌, వెంగమాంబ కాంప్లెక్స్‌ను పరిశీలించనున్నట్టు సమాచారం. రేపు సాయంత్రం ‌ దీక్ష విరమిస్తారు. ఆ తర్వాత తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.

తిరుమల లడ్డూ కల్తీపై డిప్యూటీ సీఎం అప్పటి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రీసెంట్ గా సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాధు సంతులు, పండితులు,హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారితో ఓ సనాతన ధర్మ బోర్డ్ ఏర్పాటు పై పిలుపునిచ్చారు. మరోవైపు పవన్ ఇచ్చిన ఈ పిలుపుకు హిందూ సంఘాలు పవర్ స్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే మూవీలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ చేస్తున్నారు. ఓ వారం పది రోజుల్లో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఓ వారం రోజులు పాటు చేస్తే ఈ సినిమా మొదటి పార్ట్ కంప్లీట్ అవుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి28న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరోవైపు పవన్ సుజిత్ దర్శకతవ్ంలో ‘ఓజీ’ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirumala Tirupati Laddu Animal Fat Tirumala Laddu Animal Fat AP News Pawan Kalyan Vs Prakash Raj

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan kalyan: తనకిష్టమైన ఆ ఫుడ్‌ను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష నియమాలు ఏంటో తెలుసా..?Pawan kalyan: తనకిష్టమైన ఆ ఫుడ్‌ను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష నియమాలు ఏంటో తెలుసా..?Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు ఏపీని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (ఆదివారం) నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను కొనసాగించనున్నారు.
और पढो »

Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి.
और पढो »

Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల వెనుక పెద్ద వ్యూహమే ఉందా, తెరవెనుక ఏం జరుగుతోందిPawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల వెనుక పెద్ద వ్యూహమే ఉందా, తెరవెనుక ఏం జరుగుతోందిTirupati Laddu Row reason behind Janasena Chief Pawan Kalyan Deeksha and comments ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల అలవోకగా చేస్తున్నవి కావన్పిస్తోంది. పక్కా వ్యూహం ప్రకారం హిందూత్వ ముఖచిత్రంగా మారేందుకు చేస్తున్నట్టు అన్పిస్తోంది. అదే జరిగితే ఏపీలో రాజకీయ ముఖ చిత్రమే మారిపోవచ్చు.
और पढो »

Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
और पढो »

HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
और पढो »



Render Time: 2025-04-26 20:04:48