Pinipe Srikanth in Murder Case: దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Dhanteras 2024: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..!
డాక్టర్ బీఆర్అంబేడ్కర్ కోన సీమా జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపె శ్రీకాంత్ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అయిన వల్లిలో వాలంటీర్ దుర్గా ప్రసాద్ ను 2022 జూన్ 6న హత్య చేయించినట్లు ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో.. చనిపోయిన వ్యక్తి స్నేహితుడు ధర్మేష్ ను పోలీసులు తమదైన స్టైల్ లో విచారిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 18 వరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలుస్తొంది. ఈ కేసులో మరో నిందితులతో పాటు.. పినిపె శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో.. దుర్గా ప్రసాద్ ధర్మేష్ కోటి పల్లి రేవ్ వద్దకు బైక్ మీద వెళ్లాడు. వెనుక కారులో కొంత మంది ఫాలో అయ్యారుు. రేవు వద్ద ఉన్న వ్యక్తి పడవలో లోపలకు వెళ్లగా.. కారులో వచ్చిన వాళ్లు ముగ్గురు దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి హత్య చేసినట్లు ధర్మేశ్ తెలుస్తొంది.
చనిపొయిన వ్యక్తి భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొన్నాళ్ల క్రితం.. చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ లభించడంతో పాటు, పోస్ట్ మార్టంలో హత్య చేసినట్లు నిర్దారణ అయ్యింది.దళిత యువకుడు దుర్గా ప్రసాద్ హత్యకు తన కొడుకు సంబంధంలేదని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తెల్చిచెప్పారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రోద్బలంతో తన కుమారుడిని కేసులో A1గా చేర్చారంటూ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. తమకు న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..Muthyalamma issue: సికింద్రాబాద్ లో హైటెన్షన్.. హిందూ సంఘాలపై లాఠీ చార్జీ.. భారీగా చేరుకుంటున్న బలగాలు... వీడియో వైరల్..
Srikanth Pinipe In A Murder Case Murder Allegations On Pinipe Srinakanth Ysrcp Ex Minister Son Involved In Muder Case Crime News Volunteer Duga Prasad Murder Case Pinepe Vishwarupu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nagarjuna Defamation Case: డిఫమేషన్ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో నాగార్జున డిఫమేషన్ కేసు వేశారు. అయితే, సురేఖ లాయర్ మాత్రం డిఫమేషన్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Pawan Kalyan VS Udhayanidhi: బిగ్ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్, పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..!Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి.
और पढो »
Konda Surekha: కొండా సురేఖపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. కేబినెట్ నుంచి అవుట్..?..Konda Surekha controversy: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవివాదంపై ట్విట్ల వార్ నడుస్తోందని చెప్పుకొవచ్చు.
और पढो »
RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సల్మాన్ ఖాన్ కేసుకు ఉన్న సంబంధం గురించి పోలీసుకు ఆరాతీస్తున్నారు
और पढो »
Konda Vs KTR: కొండా సురేఖ Vs కేటీఆర్.. 100 కోట్ల పరువు నష్టంపై విచారణ..Konda Vs KTR: హీరోయిన్ పై సమంత పై తెలంగాణ క్యాబినేట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున.. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆమె పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసారు.
और पढो »