IND vs AUS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన టీమ్ ఇండియా..నల్లబ్యాండ్ లు ధరించి మైదానంలోకి

Team India समाचार

IND vs AUS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన టీమ్ ఇండియా..నల్లబ్యాండ్ లు ధరించి మైదానంలోకి
Ind Vs AusIndian Cricket TeamIndia Vs Australia
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

IND vs AUS: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 92ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు.

IND vs AUS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన టీమ్ ఇండియా..నల్లబ్యాండ్ లు ధరించి మైదానంలోకి

బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆడేందుకు టీమిండియా మైదానంలోకి వచ్చినప్పుడు ఆటగాళ్లందరూ చేతులకు నల్ల బ్యాండ్‌లు కట్టుకున్నారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం భారత జట్టు ఆటగాళ్లు నివాళులర్పించారు.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నాల్గవ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గవ మ్యాచ్ రెండవ రోజు ప్రారంభం అయ్యింది. టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ నల్ల బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. గురువారం రాత్రి భారతమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు.

The Indian Cricket Team is wearing black armbands as a mark of respect to former Prime Minister of India Dr Manmohan Singh who passed away on Thursday.బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అందులో 311 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో 6 వికెట్లు కోల్పోయి 400 కంటే ఎక్కువ స్కోరు వద్ద ఉంది.

Saddened by the news of sudden demise of former Prime Minister, a thorough gentleman, and a visionary leader, Dr. Manmohan Singh Ji 💔💔What truly set him apart was his calm and steady leadership in times of crisis, his ability to navigate complex political landscapes, and his…స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ind Vs Aus Indian Cricket Team India Vs Australia Manmohan Singh

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ind vs Aus 2nd Test: రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘోర ఓటమి, సిరీస్ 1-1 తో సమంInd vs Aus 2nd Test: రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘోర ఓటమి, సిరీస్ 1-1 తో సమంIndia vs Australia 2nd Test live updates, australia grand victory Ind vs Aus 2nd Test: భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1 సమమైంది.
और पढो »

Manmohan Sigh: వివాదాన్ని రేపిన ఏడు డైలాగులు.. మన్మోహన్ సింగ్ పై తీసిన ఈ సినిమా ఓ సంచలనంManmohan Sigh: వివాదాన్ని రేపిన ఏడు డైలాగులు.. మన్మోహన్ సింగ్ పై తీసిన ఈ సినిమా ఓ సంచలనంManmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
और पढो »

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. భారతదేశం దిగ్భ్రాంతిManmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. భారతదేశం దిగ్భ్రాంతిManmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేర్పించగా.. కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు.
और पढो »

Manmohan Singh: మౌనముని.. దేశ రూపురేఖలను మార్చేసిన మేధావి..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదేManmohan Singh: మౌనముని.. దేశ రూపురేఖలను మార్చేసిన మేధావి..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదేDr Manmohan Singh: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. అత్యవసర వార్డులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
और पढो »

Rare Pictures Of Former PM Dr Manmohan Singh: అందరూ తప్పకుండా చూడాల్సిన.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రేర్ ఫొటోస్..Rare Pictures Of Former PM Dr Manmohan Singh: అందరూ తప్పకుండా చూడాల్సిన.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రేర్ ఫొటోస్..Former Prime Minister Manmohan Singh: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ కురవృద్దుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ 26-12-2024 కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ భారతదేశానికి పద్నాలుగవ ప్రధానమంత్రిగా పనిచేశారు.
और पढो »

IND Vs AUS Live Cricket Score 2nd Test: Australia Takes 157 Runs LeadIND Vs AUS Live Cricket Score 2nd Test: Australia Takes 157 Runs LeadAUS 337 | IND Vs AUS Live Cricket Score, 2nd Test: Australia Takes 157 Runs Lead
और पढो »



Render Time: 2025-02-13 05:26:52