Dr Manmohan Singh: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. అత్యవసర వార్డులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Manmohan Singh : మౌనముని.. దేశ రూపురేఖలను మార్చేసిన మేధావి..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదే
ఆర్థికవేత్త, భారతదేశపు మొదటి సిక్కు ప్రధానిమంత్రి అయిన మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివ్రుద్ధికి ఎంతో దోహదం చేశాయి. Dr Manmohan Singh: డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతీయ ఆర్థికవేత్త.. రాజకీయవేత్త. 26 సెప్టెంబరు 1932న పశ్చిమ పంజాబ్‌లోని గాహ్‌లో జన్మించారు. ప్రస్తుతం గాహ్ పాకిస్తాన్‌లో అంతర్ భాగమైంది. మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ భారతదేశపు మొదటి సిక్కు ప్రధానమంత్రి.
Manmohan Singh Dr Manmohan Singhmanmohan Singh Manmohan Singh Biography Dr Manmohan Singh Biography
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత.. భారతదేశం దిగ్భ్రాంతిManmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి చేర్పించగా.. కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు.
और पढो »
Manmohan Sigh: వివాదాన్ని రేపిన ఏడు డైలాగులు.. మన్మోహన్ సింగ్ పై తీసిన ఈ సినిమా ఓ సంచలనంManmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
और पढो »
Manmohan Sigh: ఆర్థిక రూపశిల్పి.. మన్మోహన్ సింగ్ చేసిన ఈ 10 పనులు తెలుసుకుంటే సెల్యూట్ చేస్తారుManmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆర్థిక రూపశిల్పి ఇక లేరన్న వార్తతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 91ఏళ్ల మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
और पढो »
मनमोहन सिंह नहीं रहे: बतौर वित्तमंत्री देश में उदारीकरण लाए, नरसिम्हा राव बोले थे- सफल हुए तो श्रेय हम दोनो...India Former Prime Minister Manmohan Singh Death News - Follow Manmohan Singh Life Story, Facts And Political News On Dainik Bhaskar.
और पढो »
Manmohan Singh: पंजाब यूनिवर्सिटी के टॉपर से लेकर प्रधानमंत्री तक... पढ़ें डॉ. मनमोहन सिंह का सफरManmohan Singh Passes Away देश के पूर्व प्रधानमंत्री और डॉ.
और पढो »
पूर्व प्रधानमंत्री मनमोहन सिंह की तबीयत बिगड़ी, दिल्ली AIIMS में एडमिट कराया गयाFormer PM Manmohan Singh admitted AIIMS Delhi: भारत के पूर्व प्रधानमंत्री डॉ.
और पढो »