కన్నడ నటి రమ్య తన అనుమతి లేకుండా 'హాస్టల్ హుడుగారు బెకగిద్దరే' సినిమాలో తన వీడియోను వాడటంపై కోర్టును ఆశ్రయించారు. వీడియో చిప్పులను తొలగించాలని, కోటి రూపాయల పరిహారం కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
కన్నడ నటి రమ్య తాజాగా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన అనుమతి లేకుండా మూవీలో తన వీడియోను వాడుకున్నట్లు రమ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.కన్నడ భామ, మైసూర్ మాజీ ఎంపీ తాజాగా.. కమర్షియల్ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో .. 'హాస్టల్ హుడుగారు బెకగిద్దరే' సినిమాలోని తన సన్నివేశాలను తొలగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలో తన అనుమతి లేనిదే వీడియోను ఉపయోగించుకున్నారన్నారు.ఈ సన్నివేశాలను తొలగించాలని ఎన్నిసార్లు మూవీ టీమ్ కు చెప్పిన స్పందించలేదన్నారు.
అంతే కాకుండా.. కోటి రూపాయల పరిహారం కూడా నటి రమ్య డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా..హాస్టల్ హుడుగారు బెకగిద్దరే మూవీలో కొన్ని క్లిప్పింగ్ లను ఉపయోగించుకున్నారని.. అది తనకు ఏ మాత్రం చెప్పకుండా వాడుకున్నట్లు నటి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలు మార్లు ఈ సినిమాలోని సన్నివేశాలను క్లిప్పింగ్ లను తొలగించాలని కూడా నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తొంది. అయితే వాళ్లు స్పందించలేదని నటి రమ్య చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. రమ్య గతంలో మైసూర్ ఎంపీగా కూడా పనిచేసినట్లు తెలుస్తొంది. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన 'హాస్టల్ హుడుగారు బెకగిద్దరే'.. ఒక బ్లాక్ కామెడీ-డ్రామా చిత్రం. ఈ మూవీకి మంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తొంది.ఈ సినిమాలోని తన క్లిప్పింగ్ లు ఉన్న వీడియోలను తొలగిస్తే.. తాను కేసును ఉపసంహరించుకుంటానని కూడా నటి రమ్య తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రమ్య వేసిన కేసు మాత్రం ఇండస్ట్రీలో చర్చ నీయాంశంగా మారింది
Kannada Actress Ramya Hostel Hudugaru Bekagiddare Court Case Video Rights Damages
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
హీరోలంతా అడుక్కు తినాల్సిందే: మాధవీ లత షాకింగ్ కామెంట్స్సినీ నటి మాధవీ లత, కౌశిక్ కుటుంబ సభ్యురాలి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
కీర్తి సురేష్: 'బేబీ జాన్' సినిమాపై వివాదం!నటి కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి ప్రవేశించిన 'బేబీ జాన్' సినిమాపై వివాదంలో పడ్డారు. ఈ సినిమాకు ముందు నటి హిందీ నేర్చుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొన్న విషయం తెలిసింది. నెటిజన్లు ఈ సినిమాలో నటించి బాలీవుడ్‌లోకి వచ్చిన తీరుపై కామెంట్లు చేస్తున్నారు.
और पढो »
నటి మాధవీలత ఎమోషనల్: జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కన్నీళ్లునటి మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
టబు షాకింగ్ కామెంట్స్: పెళ్లిపై ఓపెన్ అయిన టబు!53 ఏళ్ల వయసులో పెళ్లిపై ఓపెన్ అయిన నటి టబు. అజయ్ దేవ్ గణ్, నాగార్జున తో జోలికి వెళ్లకపోవడం వల్ల పెళ్లి కలాలే లేదంటుంది.
और पढो »
Keerthy Suresh: మా నాన్న చేసిన పనికి షాక్ అయ్యా..!.. పెళ్లి తర్వాత షాకింగ్ నిజం రివీల్ చేసిన కీర్తిసురేష్..Actress keerthy suresh comments: నటి కీర్తిసురేష్ తన పెళ్లి గురించి తాజాగా, ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తండ్రితో రెండు పద్దతులలో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »
Janhvi Kapoor: తిరుమలలో జాన్వీపాప.. లడ్డు తింటు క్యూట్ గా ఫోజులు.. పిక్స్ వైరల్..Janhvi Kapoor in Tirumala: నటి జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జాన్వీపాప పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
और पढो »