హీరోలంతా అడుక్కు తినాల్సిందే: మాధవీ లత షాకింగ్ కామెంట్స్

నీట్స్ समाचार

హీరోలంతా అడుక్కు తినాల్సిందే: మాధవీ లత షాకింగ్ కామెంట్స్
JR NTRAllu ArjunMadhavi Latha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

సినీ నటి మాధవీ లత, కౌశిక్ కుటుంబ సభ్యురాలి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలా చేస్తే హీరోలంతా అడుక్కుతినాల్సిందే.. ఎన్టీఆర్ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..Actress madhavi latha : సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ పై కొంత మంది నెటిజన్లు ఫైర్ అవున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ ఘటనపై నటి మాధవీలత స్పందించినట్లు తెలుస్తొంది.Mohan babu Family Dispute: జల్ పల్లిలో సౌందర్య ఆత్మ..?.. మోహన్ బాబు ఇంట్లో గొడవలకు అదే కారణామా..?.. భయపడిపోతున్న స్థానికులు..Anushka Shetty: ఒక్కరు కాదు.. ఐదుగురితో అంతా అయిపోయింది..?..

బాంబు పేల్చిన స్వీటీ..!.. అసలు స్టోరీ ఏంటంటే..? తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం వరుస వివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. నాగార్జున ఎన్ క్లేవ్ కూల్చివేత ఘటన, సమంత మీద మహిళ మంత్రి వ్యాఖ్యలు ఇండస్ట్రీలోకాకరేపాయని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఘటన కూడా ఒకవైపున రాజకీయాలల్లో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. మంచు మోహన్ బాబు ఇంటి గొడవలు సైతం రచ్చగా మారాయి. అదే విధంగా పుష్ప2 మూవీ ప్రీమీయర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. దీనిపై అల్లు అర్జున్ తో పాటు, సంధ్యథియేటర్ ఘటనపై పోలీసులు కేసుల్ని నమోదు చేశారు. ఈ క్రమంలో.. రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే శ్రీతేజ్ కుటుంబానికి రేవంత్ సర్కారు రూ25 లక్షల సహాయం చేసింది. మైత్రీమవీ మేకర్స్ బాధిత కుటుంబానికి 50 లక్షలను అందజేశారు. అదే విధంగా గతంలో అల్లు అర్జున్ దేవర రిలీజ్ నేపథ్యంలో.. కౌశిక్ అనే కుర్రాడు క్యాన్సర్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే. తాను.. ఎన్టీఆర్ ను చూడాలని చెప్పడంతో.. జూనియర్ ఎన్టీఆర్ అతడితో మాట్లాడారు. కౌశిక్ క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చంత భరిస్తానని కూడా చెప్పాడు. ఈ క్రమంలో అయితే తాజాగా కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పారని కూడా బాంబు పేల్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు తనకొక రూపాయి కూడా సహాయం చేయలేదని ఈమె వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా, సినీ నటి మాధవీ లత తీవ్రస్థాయిలో సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా హీరోలు అభిమానులకు డబ్బులు ఇస్తూ పోతే.. హీరోలు చివరికి అడుక్కు తినాల్సిందేనని ఈమె మండిపడ్డారు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

JR NTR Allu Arjun Madhavi Latha Movie Industry Disputes Fan Interactions

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

కంచె ఐలయ్య: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై షాకింగ్ కామెంట్స్..కంచె ఐలయ్య: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై షాకింగ్ కామెంట్స్..ప్రొఫెసర్ కంచె ఐలయ్య తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పేర్లను యూనివర్సిటీలకు ఎందుకు పెట్టారని వివాదస్పదంగా మాట్లాడారు. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »

Rajendra Prasad: పుష్ప 2 హీరో పై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. వాడు హీరోనా అంటూ..?Rajendra Prasad: పుష్ప 2 హీరో పై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. వాడు హీరోనా అంటూ..?Rajendra Prasad about Pushpa 2: ఇటీవల, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరో అనే పదానికి కొత్త అర్థం దక్కుతోందని.. కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు. సినిమాలలో హీరోల క్యారెక్టరైజేషన్ క్రమంగా మారిపోతుందన్న ఆయన..నెగెటివ్ పాత్రలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయని అభిప్రాయపడ్డారు.
और पढो »

Akhil Wedding: అక్కినేని అఖిల్‌ పెళ్లి ఆరోజే ఫిక్స్‌.. జైనబ్‌ మంచి అమ్మాయి: నాగార్జునAkhil Wedding: అక్కినేని అఖిల్‌ పెళ్లి ఆరోజే ఫిక్స్‌.. జైనబ్‌ మంచి అమ్మాయి: నాగార్జునAkhil Wedding Announcement: అక్కినేని అఖిల్‌ ఎంగేజ్మెంట్‌ అయిందని సడన్‌గా సోషల్‌ మీడియాలో ఇటీవలె అక్కినేని నాగార్జున పోస్ట్‌ చేసి షాకింగ్‌ ఇచ్చారు.
और पढो »

Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్‌ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్‌ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులపై షాకింగ్ నిజం బైటపెట్టిన సీవీ ఆనంద్..శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులపై షాకింగ్ నిజం బైటపెట్టిన సీవీ ఆనంద్..Pushpa 2 మూవీ రిలీజ్ దగ్గర సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో డిసెంబర్ 4న రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఆరోగ్యం సీరియస్ గా ఉందని తెలుగుతోంది. శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామెజ్ అయిందని వార్తలు వచ్చాయి. శ్రీతేజ్ వైద్యఖర్చులు భరిస్తున్నట్లు తెలుస్తోంది.
और पढो »

సమంత-రాజ్ నిడిమోరు ప్రేమాయణం: సినిమా ప్రపంచం షాకింగ్సమంత-రాజ్ నిడిమోరు ప్రేమాయణం: సినిమా ప్రపంచం షాకింగ్విడాకుల తర్వాత సమంత సినిమాలకు దూరమయ్యారు. ఆమె మాజీ భర్త నాగచైతన్య రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలో సమంత కూడా రెండో వివాహం చేసుకుంటారని చర్చ జరుగుతోంది. సమంత ప్రేమలో ఉన్నదని చర్చ నడుస్తోంది. సిటడెల్‌ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమాయణం సాగిస్తోందని వార్తలు వచ్చాయి.
और पढो »



Render Time: 2025-02-15 03:52:45