ప్రొఫెసర్ కంచె ఐలయ్య తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పేర్లను యూనివర్సిటీలకు ఎందుకు పెట్టారని వివాదస్పదంగా మాట్లాడారు. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
kancha ilaiah: ఎంతకు తెగించాడ్రా..?.. తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్..
ఇటీవల కాలంలో పవిత్రమైన తిరుమలను చాలా మంది వివాదాల్లోకి లాగుతున్న ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తిరుమల లడ్డు వివాదం, ఆ తర్వాత తిరుమలలో రీల్స్, ఫోటో షూట్ లు కూడా పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇటీవల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సైతం.. ఈ ఘటనలపై సీరియస్ అయ్యారు. ప్రొఫెసర్ ఐలయ్య ఇటీవల మహబుబాబాద్ జిల్లా గూడురులో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అక్కడ దొడ్డికొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టడం తప్పేమీ కాదన్నారు. ఆమె యోధురాలని, తెలంగాణలో సాయుధ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు.
Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తేదీలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..
TIRUMALA TEMPLE GOD PROFESSOR CONTROVERSY RELIGION
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rajendra Prasad: పుష్ప 2 హీరో పై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. వాడు హీరోనా అంటూ..?Rajendra Prasad about Pushpa 2: ఇటీవల, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరో అనే పదానికి కొత్త అర్థం దక్కుతోందని.. కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు. సినిమాలలో హీరోల క్యారెక్టరైజేషన్ క్రమంగా మారిపోతుందన్న ఆయన..నెగెటివ్ పాత్రలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయని అభిప్రాయపడ్డారు.
और पढो »
తిరుమల-తిరుపతి: పవిత్రక్షేత్రం సమీపంలో పబ్బు నిర్వహణ ఆగ్రహంతిరుమల-తిరుపతి పవిత్రక్షేత్రం సమీపంలో పబ్బు నిర్వహణ పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురిచేస్తోంది. స్థానికులు, నెటిజన్లు, భక్తులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
और पढो »
Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Akhil Wedding: అక్కినేని అఖిల్ పెళ్లి ఆరోజే ఫిక్స్.. జైనబ్ మంచి అమ్మాయి: నాగార్జునAkhil Wedding Announcement: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయిందని సడన్‌గా సోషల్ మీడియాలో ఇటీవలె అక్కినేని నాగార్జున పోస్ట్ చేసి షాకింగ్ ఇచ్చారు.
और पढो »
Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది.
और पढो »
సమంత-రాజ్ నిడిమోరు ప్రేమాయణం: సినిమా ప్రపంచం షాకింగ్విడాకుల తర్వాత సమంత సినిమాలకు దూరమయ్యారు. ఆమె మాజీ భర్త నాగచైతన్య రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలో సమంత కూడా రెండో వివాహం చేసుకుంటారని చర్చ జరుగుతోంది. సమంత ప్రేమలో ఉన్నదని చర్చ నడుస్తోంది. సిటడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమాయణం సాగిస్తోందని వార్తలు వచ్చాయి.
और पढो »