Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది.
ఎందుకు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..తిరుమల శ్రీవారికి ప్రతిరోజూ మేల్కొలపడానికి పారాయణ చేసే సుప్రభాత సేవను తిరుమలలో తాత్కాలికంగా నెల రోజులపాటు నిలిపి వేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా టీటీడీ ప్రకటించింది. తిరుమలలో వచ్చే నెల జరగనున్న వేడుకల జాబితాను విడుదల చేసింది టీటీడీ. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్డీ భారీగా పెరిగింది. దర్శనానికి దాదాపు 13 గంటలపాటు సమయం పడుతుంది. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 56 వేలమందికి పైగా దర్శించుకున్నారు.
ఇదే ప్రతి ఏడాది కొనసాగుతుంది. తిరుమలలో 2025 జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు. అంటే వీఐపీ దర్శనాలు మినహాయించి వృద్ధులు, దివ్యాంగులకు అందించే ప్రత్యేక దర్శనాలు తాత్కాలికంగా పది రోజులపాటు నిలిపి వేయనున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 18వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల కోటా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు టీటీడీ యంత్రాంగం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Tirumala Tiruppavai Parayanam TTD Announcement Tirumala Temple Tirumala Darshan Tirumala December 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan Comments: వైసీపీకు లబ్ది చేకూరుస్తున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసాYsr Congress Party gaining with ap deputy cm pawan kalyan comments Pawan Kalyan Comments: ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతున్నాయి.
और पढो »
Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసాNovember 20 Day after Tomorrow Public Holiday in this state Public Holiday November 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవులు ప్రకటించినట్టే నవంబర్ నెలలో కూడా సెలవులున్నాయి. కొన్ని అప్రకటిత సెలవులుంటాయి. నవంబర్ 20వ తేదీన అంటే ఎల్లుండి బ్యాంకులు పనిచేయవు.
और पढो »
Tirumala: కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులతోపాటు తిరుమల దర్శనం రద్దుKishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
और पढो »
Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. శ్రీవారికే శఠగోపం పెట్టిన కేటుగాడు.. ఏంచేశాడో తెలుసా..?Hundi Theft in tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా స్వామి వారి హుండీని ఒక కేటుగాడు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ సీరియస్ అయినట్లు తెలుస్తొంది.
और पढो »
Tirumala: తిరుమలలో భారీ వర్షాలు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
और पढो »
IMD Alert: ఉపరితల ఆవర్తనం.. ఈ 4 జిల్లాల్లో భారీవర్షాలు, ఐఎండీ హెచ్చరిక..IMD Alert Heavy Rains: ఉపరితల ఆవర్తనం సందర్భంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »