Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..
రాజకీయాలకు కేంద్రంగా మారుతున్న తిరుమల ఆలయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతామని టీటీడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. అంతేకాకుండా తిరుమల దర్శనం కూడా రద్దు చేయాలని ప్రకటించారు. అప్పుడే తిరుమల ఆలయ పవిత్రత పెరుగుతుందని.. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుందని పేర్కొన్నారు.తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు.
తిరుమలలో రాజకీయలు మాట్లాడితే కేసులు పెడతామని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేసులతో పాటు దర్శనాలు కూడా రద్దు చేయాలని కోరారు. అలా చేస్తేనే తిరుమల ఆధ్యాత్మిక పవిత్రత ఉంటుందని పేర్కొన్నారు. టూరిజం టికెట్స్ రద్దు చేయడాన్ని కూడా అభినందించారు. టూరిజంలో చాలా అవకతవకలు జరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇవరించారు. స్థానికులకు నెలలో ఒకరోజు దర్శనం కల్పించడం మంచిదేనని టీటీడీ నిర్ణయాన్ని స్వాగతించారు.
Tirumala Darshan Kishan Reddy Tirumala Tirupathi Devasthanam Tirumala Politics Tirumala Tirupati Andhra Pradesh Kesineni Nani Actor Prabha Tirumala Special Darshan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?Tirumala Tirupati Devasthanam: తిరుమల వేంకటేశుని దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు స్వామివారిని తనివితీరా దర్శించేందుకు తిరుమల చేరుకుంటారు.
और पढो »
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »
Tirumala: తిరుమలలో భారీ వర్షాలు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
और पढो »
Asaduddin Owaisi: తిరుమల ఏమైన మీ జాగీరా..?.. కాకరేపుతున్న ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Ttd chairman br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాలకు కేంద్రంగా మారిందని తెలుస్తొంది. ఇటీవల ఏపీ సర్కారు తిరుమల బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించిన విషయం తెలిసిందే.
और पढो »
Asaduddin Owaisi: తిరుమల ఏమైన మీ జాగీరా..?.. కాకరేపుతున్న ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Ttd chairman br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాలకు కేంద్రంగా మారిందని తెలుస్తొంది. ఇటీవల ఏపీ సర్కారు తిరుమల బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించిన విషయం తెలిసిందే.
और पढो »
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 2025 ఫిబ్రవరి కోటా విడుదల ఇలా వెంటనే బుక్ చేసుకోండి..Tirumala Special Darshan Tickets Booking: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. 2025 ఫిబ్రవరి నెల రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లతో పాటు ఇతర ప్రత్యేక సేవలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేశారు.
और पढो »