Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?

Tirumala Darshan समाचार

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?
Tirupati Temple CrowdSarvadarshan TirumalaTirumala Weekend Crowd
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Tirumala Tirupati Devasthanam: తిరుమల వేంకటేశుని దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు స్వామివారిని తనివితీరా దర్శించేందుకు తిరుమల చేరుకుంటారు.

అయితే నిన్న శనివారం సెలవు దినం కావడంతో ఎంత మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తెలుసుకుందాం. అక్కడి రద్దీ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం.కలియుగ దైవం వేంకటేశుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న శ్రీహరి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ తిరుమల దేవస్థానం ప్రతిరోజు కొన్ని వేల మంది స్వామివారిని దర్శించుకుంటారు. అయితే నిన్న శనివారం వీకెండ్ కావడంతో స్వామివారిని 73,500 మంది దర్శించుకున్నారు.

అయితే నిన్న శనివారం సందర్భంగా శ్రీవారికి హుండీ ఆదాయం 3.79 కోట్లు వచ్చింది. ఇక మొత్తంగా 32,600 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల అధికారిక యంత్రాంగం తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిన్న సర్వ దర్శనానికి ఎదురు చూసిన భక్తులకు 8 గంటల సమయం పట్టింది. 25 కంపార్ట్‌మెంట్లలో కిటకిటలాడాయి. ఇక టైమ్‌ స్లాట్‌ భక్తులతో మొత్తంగా పది కంపార్ట్మెంట్లో స్వామి వారి దర్శనార్ధం ఎదురు చూడగా, వీళ్లకి స్వామి వారినికి దర్శించుకోవడానికి 4 గంటల సమయం పట్టింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirupati Temple Crowd Sarvadarshan Tirumala Tirumala Weekend Crowd Tirumala Temple Wait Time

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Annaprasadam: తిరుమల అన్నప్రసాదం విరాళం చెల్లించడం ఇలా.. ఒక్క పూటకు ఎంతో తెలుసా?Annaprasadam: తిరుమల అన్నప్రసాదం విరాళం చెల్లించడం ఇలా.. ఒక్క పూటకు ఎంతో తెలుసా?Anna Prasadam Donation Process Details: కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో భక్తుల కడుపు నింపుతున్న అన్నప్రసాదం కేంద్రాలు, విరాళాలు వంటివి ఎలా చెల్లించవచ్చో తెలుసుకుందాం.
और पढो »

Tirumala news: తిరుమల వెంకటేశ్వర స్వామికే శఠగోపం.. వైసీపీ ఎమ్మెల్సీపై కేసు.. ఆయన ఏంచేశారో తెలుసా..?Tirumala news: తిరుమల వెంకటేశ్వర స్వామికే శఠగోపం.. వైసీపీ ఎమ్మెల్సీపై కేసు.. ఆయన ఏంచేశారో తెలుసా..?Tirumala darshan: తిరుమలలో కొంత మంది స్వామివారి దర్శనం టికెట్ ల విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు టీటీడీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది.
और पढो »

Tirumala: తిరుమలలో తెలంగాణపై వివక్ష? మరో వివాదానికి తెరలేపిన చంద్రబాబు?Tirumala: తిరుమలలో తెలంగాణపై వివక్ష? మరో వివాదానికి తెరలేపిన చంద్రబాబు?Another Row Starts In Tirumala: తిరుమల క్షేత్రం పాలకులపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎమ్మెల్యే.. తాజాగా ఎమ్మెల్సీ టీటీడీపై మండిపడ్డారు.
और पढो »

Tirumala News: తిరుమలలో మళ్లీ అపచారం.. శ్రీవారి ప్రధాన ఆలయంపైన హెలికాప్టర్ చక్కర్లు.. వీడియో వైరల్..Tirumala News: తిరుమలలో మళ్లీ అపచారం.. శ్రీవారి ప్రధాన ఆలయంపైన హెలికాప్టర్ చక్కర్లు.. వీడియో వైరల్..Helicopter Fly in Tirumala temple: తిరుమల శ్రీవారి ఆలయంపైన హెలికాప్టర్ మళ్లీ చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
और पढो »

Tirumala: తిరుమలలో కుండపోత.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. డిటెయిల్స్..Tirumala: తిరుమలలో కుండపోత.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. డిటెయిల్స్..TTD Alert On Tirupati Rains: బంగాళ ఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీనివల్ల ఏపీలో పలు చోట్ల కుండపోతగా వర్షం కురుస్తుంది.
और पढो »

Diwali 2024: దీపావళి రోజు శని దేవుడిని పూజిస్తే.. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ మాయం..Diwali 2024: దీపావళి రోజు శని దేవుడిని పూజిస్తే.. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ మాయం..Shani Puja On Diwali 2024: శనిదేవుడిని పూజించాలంటే ప్రతి శనివారం లేదా శనిత్రయోదశి అత్యంత అనుకూలమైన సమయం. అయితే, ఈ రోజుల్లో శనిదేవుని పూజిస్తే శని బాధల నుంచి బయటపడతారు
और पढो »



Render Time: 2025-02-13 02:33:33