Tirumala news: తిరుమల వెంకటేశ్వర స్వామికే శఠగోపం.. వైసీపీ ఎమ్మెల్సీపై కేసు.. ఆయన ఏంచేశారో తెలుసా..?

Tirumala News समाचार

Tirumala news: తిరుమల వెంకటేశ్వర స్వామికే శఠగోపం.. వైసీపీ ఎమ్మెల్సీపై కేసు.. ఆయన ఏంచేశారో తెలుసా..?
TTD NewsTirumala Darshan TicketsTirumala Vip Darshan Ticket
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Tirumala darshan: తిరుమలలో కొంత మంది స్వామివారి దర్శనం టికెట్ ల విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు టీటీడీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది.

Tirumala darshan: తిరుమలలో కొంత మంది స్వామివారి దర్శనం టికెట్ ల విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు టీటీడీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది.తిరుమల శ్రీవారిని కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా చాలా మంది భావిస్తారు. ప్రతిరోజు దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామి దగ్గర తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఎమ్మెల్సీ ఖానం సిఫార్సు లేఖపై ఆరు టిక్కెట్లు పొందినట్టు భక్తుడు తెలిపాడు. ఇందుకోసం రూ.65 వేలు చెల్లించామని ఆరోపించాడు. అధిక ధరకు విక్రయించడంతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి సాయికుమార్ అనే భక్తుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఆరోపణలు నిర్దారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ జకియా ఖానం, ఆమె పీఆర్వో కృష్ణతేజ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ, ఏ3గా ఆమె పీఏలను చేర్చారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TTD News Tirumala Darshan Tickets Tirumala Vip Darshan Ticket Tirumala Darshan Tokens TTD Temple

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala Laddu Controversy: ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!Tirumala Laddu Controversy: ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
और पढो »

Tirumala News: జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన టీటీడీ.. తిరుమల పీఎస్‌లో కేసు.. ఎందుకో తెలుసా..?Tirumala News: జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన టీటీడీ.. తిరుమల పీఎస్‌లో కేసు.. ఎందుకో తెలుసా..?Ttd filed case on sakshi magazine: టీటీడీ సిబ్బంది మాజీ సీఎం జగన్ కు చెందిన పత్రికలలో వచ్చిన అవాస్తవా కథనాలపై సీరియస్ అయ్యారు. దీనిపై తిరుమలలోని టూటౌట్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
और पढो »

Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Tirumala: వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనం.. డిక్లరేషన్‌ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్‌ ఇచ్చిన ప్రముఖులు వీరే..!Tirumala: వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనం.. డిక్లరేషన్‌ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్‌ ఇచ్చిన ప్రముఖులు వీరే..!YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది.
और पढो »

Tirumala: పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడు.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అభయం..Tirumala: పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడు.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అభయం..Tirumala Brahmotsavam Photos: తిరుమల శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న శుక్రవారం తిరుమల శ్రీవారు తిరు మాడవీధుల్లో పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
और पढो »

Tirumala Darshan: తిరుమల భక్తులకు అలెర్ట్.. రూ.300 దర్శనం టిక్కెట్లు జనవరి కోటా విడుదల.. ఇలా బుక్‌ చేసుకోండి..Tirumala Darshan: తిరుమల భక్తులకు అలెర్ట్.. రూ.300 దర్శనం టిక్కెట్లు జనవరి కోటా విడుదల.. ఇలా బుక్‌ చేసుకోండి..Tirumala 300 rupees tickets released: తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు జనవరి కోటా తిరుమల దర్శనం టిక్కెట్లు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు టీటీడీ ప్రకటించింది.
और पढो »



Render Time: 2025-02-15 15:02:38