చిరుత దాడికి దిగిన ఘటన: ఒకరి ప్రాణాలకు తెగించి చిరుతను బంధించిన వ్యక్తి

MAGAZINES समाचार

చిరుత దాడికి దిగిన ఘటన: ఒకరి ప్రాణాలకు తెగించి చిరుతను బంధించిన వ్యక్తి
CHIRUTAWILD ANIMALATTACK
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

కర్ణాటకలోని రంగపుర గ్రామంలో ఒక చిరుత హల్ చల్ చేసి గ్రామస్థులకు కంటి మీద కునుకులేకుండా చేసినట్లు తెలుస్తుంది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది పెద్ద వలలు పట్టుకుని అక్కడికి వచ్చారు. కానీ చిరుత మాత్రం వారికి చుక్కలుచూపించింది. చివరకు ఒక ఇంట్లో చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అప్పుడు చిరుత వారిపైన దాడికి దిగి.. పారిపోయేందుకు ప్రయత్నించింది. అక్కడున్న వారంతా దూరంగా వెళ్లిపోతుండగా ఒక వ్యక్తి మాత్రం వట్టి చేతులతో చిరుతను బంధించాడు.

Leopard video: చిరుతను బంధించేందుకు ఒక్కసారిగా అక్కడికి ఫారెస్ట్ సిబ్బంది వచ్చారు. అప్పుడు చిరుత వారిపైన దాడికి దిగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించి చిరుతను బంధించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.Gold Rate Today: సంక్రాంతి పండగ ముందు భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఎంత తగ్గిందంటే?EPS 95 Pension: ఈపీఎస్ 95 పెన్షనర్లకు శుభవార్త చెప్పనున్న మోదీ సర్కార్.. ఫిబ్రవరి 1న కీలక నిర్ణయం తీసుకునే అవకాశంUidai Aadhar Recruitment 2025: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌..

దీంతో ఫారెస్ట్ సిబ్బంది పెద్ద వలలు పట్టుకుని అక్కడికి వచ్చారు. కానీ చిరుత మాత్రం వారికి చుక్కలుచూపించింది. దొరికినట్లు దొరికి.. ఇట్టేపారిపోయింది. చివరకు.. ఒకఇంట్లో చిరుతనక్కడంతో అక్కడికి పారెస్ట్ సిబ్బందిచేరుకున్నారు. వెంటనే వలలతో అక్కడకు వెళ్లి దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. ఇంతలో చిరుత ఒక్కసారిగా అక్కడున్నవారి మీద దాడికి దిగి.. పారిపోయేందుకు ప్రయత్నించింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CHIRUTA WILD ANIMAL ATTACK FOREST DEPARTMENT VIRAL VIDEO

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

శ్రీశైలం: చిరుతపులి పూజారీ ఇంటి ఆవరణలోశ్రీశైలం: చిరుతపులి పూజారీ ఇంటి ఆవరణలోశ్రీశైలంలో నివాసం ఉండే పూజారు ఇంటి ఆవరణలో చిరుతపులి ప్రవేశించిన ఘటన చిరుతపులి సంచారంపై ఆందోళనను పెంచేస్తోంది.
और पढो »

Pushpa2 movie: పుష్పా2 షో సందర్భంగా మరో షాకింగ్ ఘటన.. మూవీ చూస్తు వ్యక్తి మృతి.. ఎక్కడంటే..?Pushpa2 movie: పుష్పా2 షో సందర్భంగా మరో షాకింగ్ ఘటన.. మూవీ చూస్తు వ్యక్తి మృతి.. ఎక్కడంటే..?Pushpa 2 movie controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం రోజు ఏదో అంశంతో వివాదాలలో ఉంటుంది. తాజాగా, ఒక వ్యక్తి ఈ మూవీ చూస్తు చనిపోయినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »

శబరిమల ఆలయంలో భక్తుడు ఆత్మహత్యశబరిమల ఆలయంలో భక్తుడు ఆత్మహత్యశబరిమల ఆలయంలో ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలయ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
और पढो »

మలేషియాలో ప్రేమ మైకంలో 4 కోట్ల డబ్బులు మోసంమలేషియాలో ప్రేమ మైకంలో 4 కోట్ల డబ్బులు మోసంమలేషియాలో ఒక 67 ఏళ్ల మహిళ ఆన్లైన్‌లో 7 ఏళ్ల పాటు ప్రేమించిన వ్యక్తి వల్ల రూ.4 కోట్ల డబ్బులు నష్టపోయింది.
और पढो »

భయపడాల్ లేవ్.. కప్ప, పిల్లికి చుక్కలు చూపిస్తున్న పాముభయపడాల్ లేవ్.. కప్ప, పిల్లికి చుక్కలు చూపిస్తున్న పాముఒక పాము, కప్ప నోట్లో పట్టుకున్న 상태లో, పిల్లి దాడికి కూడా చుక్కలు చూపిస్తుంది. ఈ ధైర్యాన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
और पढो »

Business Ideas : ఫ్రాన్స్‌ నుంచి ఇండియాకు వచ్చాడు.. ఒక్క ఐడియా కోట్లు సంపాదించేలా చేసింది.. ఏం చేశాడంటే?Business Ideas : ఫ్రాన్స్‌ నుంచి ఇండియాకు వచ్చాడు.. ఒక్క ఐడియా కోట్లు సంపాదించేలా చేసింది.. ఏం చేశాడంటే?Business Ideas : ఉన్నత చదువుల కోసం ఇండియాకు వచ్చిన ఫ్రాన్స్ చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 50కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రీమియం శాండ్విచ్ లను విక్రయిస్తూ మంచి సక్సెస్ ను అందుకున్నాడు.
और पढो »



Render Time: 2025-02-15 15:22:15