ఒక పాము, కప్ప నోట్లో పట్టుకున్న 상태లో, పిల్లి దాడికి కూడా చుక్కలు చూపిస్తుంది. ఈ ధైర్యాన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఒకవైపు కప్ప, మరోవైపు పిల్లి దాడులు చేస్తున్న కూడా పాము ఏ మాత్రం తగ్గెదేలా అన్నవిధంగా ఫైటింగ్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో డైలీ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని పెళ్లికి సంబంధించిన వెరైటీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు పాముల వీడియోలు కూడా ఇటీవల తెగ వార్తలలో ఉంటున్నాయి. మరేంటో దీనికి డిమాండ్ కూడా బాగా ఉన్నట్లు తెలుస్తొంది. కొంత మంది నెటిజన్లు మాత్రం.. వెరైటీ ఉన్న పాముల వీడియోలు వెతికి మరీ చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారంట.
అందులో వింతైన పాములు, రంగు రంగుల పాములు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంతే కాకుండా.. పాములకు అపకారం తలపెట్టొద్దని పండితులు ముందు జాగ్రత్తలు చెబుతుంటారు.కొంత మంది పాముల వీడియోలు కాదు కదా.. దాని పేరు ఎత్తేందుకు కూడా అస్సలు ధైర్యం చేయరు. ప్రస్తుతం ఒక పాముల వీడియో మాత్రం తెగ ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. పాములకు కొన్ని జంతువులతో బద్ద విరోధం అంటు చెప్తుంటారు. కప్పలు, ముంగీసలు, గద్దలు, కుక్కలు, పిల్లులు పాములు కన్పిస్తే దాడులు చేస్తుంటాయంట. అంతే కాకుండా.. ఇవి పాముల్ని చంపి మరీ తినేస్తుంటాయంట. పాము.. పొరపాటున కూడా ఈ జంతువుల కంట కనబడకుండా ఉండేలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం.. ముంగీసలు, గద్దలు పాములపై దాడులు చేస్తుంటాయి. అయితే.. పాములు కూడా వీటిని అదే విధంగా కౌంటర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పామును కప్ప నోట్లో గట్టిగా పట్టేసుకుంది. ముందటి నుంచి పిల్లి కూడా దాడి చేస్తుంది. కానీ పాము మాత్రం తన ధైర్యంను కోల్పోకుండా.. ఒకవైపు కప్ప నోట్లో పట్టుకున్న కూడా.. బుసలు కొడుతూ పిల్లికి చుక్కలు చూపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం పాము ధైర్యానికి ఫిదా అవుతున్నారు. పాము తనను చంపేందుకు ఎనిమీస్ అందరు ఒక్కసారి దాడిచేసిన కూడా తన ధైర్యంను వదలట్లేదని కామెంట్లు చేస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు
Viral Video Snake Cobra Fight Courage Animal Viral News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
కళ్లులేని కింగ్ కోబ్రా పిల్ల గుడ్డు నుంచి బయటికి వచ్చిన వీడియోఓ వ్యక్తి పాము పిల్లను గుండు నుంచి తీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము కళ్లు లేకుండా పుట్టి బయటికి వచ్చడం కనిపిస్తుంది.
और पढो »
Gold Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..తులంపై రూ. 3వేలు పెరిగిన పసిడిGold Rate: పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు మళ్లీ భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆందోళణ మొదలైంది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు..వారం రోజుల్లో రూ 3వేలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం.
और पढो »
Gold and Silver Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..వరుసగా మూడోరోజు పెరిగిన పసిడి ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ.
और पढो »
Snake Bite: పగపట్టిన నల్ల త్రాచు.. 11 సార్లు పాము కాటుకు గురైన యువతి.. ఆస్పత్రికి కూడా వచ్చిన పాము..?Snake viral news: పాము ఆ యువతిపై పగపట్టిందని చెప్పుకుంటున్నారంట. అదే విధంగా ఆమె ఎక్కడికి వెళ్లిన ఆ పాము వెంటాడుతుందని సదరు యువతి బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »
ఆవుతో కోబ్రా దోస్తానా.. ఇకనైన ఆ కుళ్లు బుద్ది మానుకోవాలని నెటిజన్ల కామెంట్లు..ఒక ఆవు పొలంలో పచ్చిక మేస్తుంది. అక్కడకు పాము వచ్చినట్లుంది. ఆవు మాత్రం.. ప్రేమతో పామును తన నాలుకతో నాకుతుంది. అదే విధంగా పాము కూడా ఆవుకు ఎలాంటి అపకారం తలపెట్టకుండా.. అలానే ఉండిపోయింది.
और पढो »
King Cobra Video: నడి రోడ్డుపై గోతులు తవ్వుతున్న అరుదైన జాతి పాము.. ఆశ్చర్యపోకండి.. వీడియో చూడండి..King Cobra Make Hole On Road Watch Video: ప్రస్తుతం రోడ్డుపై గుంత దగ్గుతున్న పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా చూస్తామని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »