Snake Bite: పగపట్టిన నల్ల త్రాచు.. 11 సార్లు పాము కాటుకు గురైన యువతి.. ఆస్పత్రికి కూడా వచ్చిన పాము..?

Mahoba Snake Bite समाचार

Snake Bite: పగపట్టిన నల్ల త్రాచు.. 11 సార్లు పాము కాటుకు గురైన యువతి.. ఆస్పత్రికి కూడా వచ్చిన పాము..?
Snake NewsSnakes RevengeViral News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Snake viral news: పాము ఆ యువతిపై పగపట్టిందని చెప్పుకుంటున్నారంట. అదే విధంగా ఆమె ఎక్కడికి వెళ్లిన ఆ పాము వెంటాడుతుందని సదరు యువతి బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Snake Bite: పగపట్టిన నల్ల త్రాచు.. 11 సార్లు పాము కాటుకు గురైన యువతి.. ఆస్పత్రికి కూడా వచ్చిన పాము..?

సాధారణంగా పాముపగ పన్నేండెళ్లు అంటుంటారు. అందుకు పాముకు అపకారం కల్గజేయకూడదని చెప్తుంటారు. పాములు కన్పిస్తే వాటిని పట్లే వాళ్లకు సమాచారం ఇవ్వండని చెప్తుంటారు. కానీ కొంత మంది మాత్రం పాములకు అపకారం తలపెడుతుంటారు. మరికొందరు మాత్రం.. అనుకొకుండా పాములను కాలితో తొక్కడం వంటివి చేస్తుంటారు. అయితే.. పాములకు ఏదైన అపకారం తలపెట్టినట్లు భావిస్తే అవి వెంటనే కాటు వేస్తాయంట. ఉత్తర ప్రదేశ్ లోని మహోబా లో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చర్ఖారీ తహసీల్‌లోని పంచంపుర గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తొంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Snake News Snakes Revenge Viral News Uttar Pradesh Snake Bite News Trending News Viral Video Snake Video Telugu News Latest News News In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: అమ్మ బాబోయ్.. క్యాలీ ఫ్లవర్లో కూడా పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..Viral Video: అమ్మ బాబోయ్.. క్యాలీ ఫ్లవర్లో కూడా పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..Snake Video: కాలీఫ్లవర్ లో ఒక పాము బైటపడింది. దీంతో ఇంట్లొ వాళ్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
और पढो »

Golden Cobra: నిగ నిగ లాడుతున్న గోల్డెన్ కోబ్రా.. బైట పడ్డ అరుదైన సర్పం.. ఎక్కడంటే..?Golden Cobra: నిగ నిగ లాడుతున్న గోల్డెన్ కోబ్రా.. బైట పడ్డ అరుదైన సర్పం.. ఎక్కడంటే..?Snake video: విశాఖ పట్నంలోని నేవీ క్వార్టర్స్ లో అరుదైన సర్పం బైటపడింది. ఈ పాము బంగారు వర్ణంలో ఉంది. అంతే కాకుండా.. ఈ పాము బసలు కొడుతూ అక్కడున్న వారిని కాసేపు టెన్షన్ కు గురిచేసింది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »

Tamil Nadu में नोटिफाई डिजीज घोषित Snake Bite, आसान भाषा में समझिए फैसले के मायने, खत्म होगा सांपों का डर?Tamil Nadu में नोटिफाई डिजीज घोषित Snake Bite, आसान भाषा में समझिए फैसले के मायने, खत्म होगा सांपों का डर?Snake bite declared a notified disease in Tamil Nadu understand meaning of decision, Tamil Nadu में नोटिफाई डिजीज घोषित Snake Bite, समझिए फैसले के मायने
और पढो »

Snakes: కాటు వేయలేదు.. భయపెట్టలేదు.. రెండు ప్రాణాలు తీసిన సర్పం.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..Snakes: కాటు వేయలేదు.. భయపెట్టలేదు.. రెండు ప్రాణాలు తీసిన సర్పం.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..Snake bite: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఒక షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఇంట్లోకి పాము ప్రవేశించింది. ఇంట్లోని వారంతా భయంతో వణికిపోయారు.
और पढो »

Viral Video: బాప్ రే.. షూలో దూరి బుసలు కొడుతున్న నాగు పాము.. వీడియో వైరల్..Viral Video: బాప్ రే.. షూలో దూరి బుసలు కొడుతున్న నాగు పాము.. వీడియో వైరల్..Snakes Video: పాము ఒక షూలో దూరి కూర్చుంది. అంతే కాకుండా అది హిస్.. హిస్ అంటూ శబ్దాలు కూడా చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురైతున్నారు.
और पढो »

Viral Video: దోస్తానా అంటే ఇది భయ్యా.. పాము నోట్లో చిక్కుకున్న చేప కోసం దాని ఫ్రెండ్ ఏంచేసిందో తెలుసా..?.. వీడియో వైరల్..Viral Video: దోస్తానా అంటే ఇది భయ్యా.. పాము నోట్లో చిక్కుకున్న చేప కోసం దాని ఫ్రెండ్ ఏంచేసిందో తెలుసా..?.. వీడియో వైరల్..Snake Fish viral video: పాము చెట్టు కొమ్మ చివరన వేట కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలో ఒక చేప అత్యుత్సాహాంతో పాముకే చుక్కలు చూపించింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 02:55:45