Snakes Video: పాము ఒక షూలో దూరి కూర్చుంది. అంతే కాకుండా అది హిస్.. హిస్ అంటూ శబ్దాలు కూడా చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురైతున్నారు.
TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు.. ఆయన చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..Top Heroine Shock To Prabhas: ప్రభాస్‌కే హ్యాండిచ్చి.. బాలీవుడ్ హీరోతో డేటింగ్.. ఇంత ఛాన్స్ వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
నార్మల్ గా పాములు ఎలుకలు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంటాయి. క్రూర జంతువులు ఏవిధంగా అయితే.. తమ వేటకోసం అడవిలో ఒక ప్రదేశం నుంచి మరోక ప్రదేశానికి వెళ్తుంటాయో.. పాములు సైతం అలానే తమకు ఇష్టమైన వేట అయిన ఎలుకల కోసం ఒక చోట నుంచి మరోక చోటకు ప్రయాణిస్తాయి. పాములకు చెందిన వీడియోలు ఎందుకో మరీ సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలలో ఉంటాయి.చాలా మంది పాముల వీడియోలు చూసేందుకు ఎగబడుతుంటారు. వీటిలో చాలా వరకు భయం కల్గించేవిగానే ఉంటాయి. చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు.
అయితే.. పండితులు మాత్రం తరచుగా పాముల్ని చంపకూడదని, పాముల్ని చంపితే.. జీవతంలో కష్టాలు వస్తుంటాయని చెబుతారు. ఉద్యోగంలో, పెళ్లి విషయంలో ఏదైన ఆటంకాలు వస్తే అది కాలసర్పదోషం వల్లనే అని పండితులు చెబుతుంటారు . అందుకు పాములను హనీ తలపెట్టొద్దని మాత్రం చెబుతుంటారు.ఒకరి ఇంట్లో షూస్ లో నుంచి ఏదో వెరైటీగా హిస్ .. హిస్ అని శబ్దం వచ్చింది. దీంతో అతగాడు ఏంటబ్బా.. ఇది అని ఇంట్లో అంతా వెతికాడు. చివరకు బట్టలు, అల్మారా కూడా వెతికాడు. ఇక లాభంలేదని చెప్పుల స్టాండ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ షూస్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Game Changer Teaser Talk Review
Viral Video Snakes Video Snake Bite King Cobra Video Trending Video Venomous Snake Snake Angry Snake Attack Snake Found In Shoes Viral News Snake Catcher
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: బాప్‌రే.. దిండులో దూరి బుసలు కొడుతున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్..Snake videos: పాము ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. అది సోఫాలోని దిండులో వెళ్లి కూర్చుంది. అక్కడ ఒక్కసారిగా బుస్ బుస్ మంటూ ఏదో చప్పుడు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: బాప్ రే.. పడుకున్న మహిళపై నాట్యం చేస్తున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్..Snake Video: మహిళ కింద చాప వేసుకుని పడుకుని ఉంది. ఆమె పక్కన ఒక పాము వచ్చింది. కానీ ఆమె మాత్రం గాఢమన నిద్రలో ఉంది. అప్పుడు ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: బాప్ రే.. పడుకున్న మహిళ జుట్టులోకి దూరిపోయిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..Snake video: పాముల్ని చూడగానే చాలా మంది భయంతో పారిపోతుంటారు. పాములకు చెందిన వీడియోలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి.
और पढो »
Viral Video: బాప్ రే.. బెడ్ రూమ్‌లో రొమాన్స్ చేసుకుంటున్న పాములు.. షాకింగ్ వీడియో వైరల్..Viral Snakes Videos: రెండు పాములు ఒక ఇంట్లో ప్రవేశించాయి. అంతటితో ఆగకుండా రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
और पढो »
Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
और पढो »
Abhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోBollywood Actor Abhishek Bachchan insults his wife Aishwarya rai in public అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తుండగానే ఓ బహిరంగ వేదికపై అభిషేక్ బచ్చన్..ఐశ్వర్యను అవమానించిన వీడియో వైరల్ అవుతోంది
और पढो »