Snake video: పాముల్ని చూడగానే చాలా మంది భయంతో పారిపోతుంటారు. పాములకు చెందిన వీడియోలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి.
సోషల్ మీడియాలో తరచుగా వెరైటీగా ఉన్న వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.. కొంత మంది నెటిజన్లు ఏదైన ఫన్నీ యాక్టివిటీ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అంతే కాకుండా.. తరచుగా పాములకు చెందని వెరైటీ వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటాయి. నెటిజన్ లు కూడా పాములకు చెందిన వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం పాములు చూడగానే దూరంగా పారిపోతుంటారు.ఆ ప్రదేశానికి మళ్లీ అస్సలురారు. పాములు కన్పిస్తే కొంతమంది స్నేక్ సొసైటీ వాళ్లకు కూడా సమాచారం ఇస్తారు.
Viral Video: పాము గుడ్లను కాదు.. నడి రోడ్డుపై ఏకంగా పిల్లల్నే కనింది వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.. పాము స్పీడ్ గా వెళ్లిపోయి ఆమె ఏదో.. పాము పుట్టలోకి దూరిపోయినట్లు, జుట్టులోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా మెళకువ రావడంతో లేచీ కూర్చుంటుంది. అప్పుడు పాము కిందకు దిగి వెళ్లిపోతుంది. kashiyatra user ఇన్ స్టా అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు. మరికొందరు ఇదేదో.. రీల్స్ కావచ్చంటూ మండిపడుతున్నారు.Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య..
Snake Viral News Snake Angry Venomous Snake Snakes Facts Snake Bite Amazing Snakes Which Are Not Poisonous
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: బాప్ రే.. టూరిస్టు బస్సుపై జంప్ చేసిన చిరుతపులి.. షాకింగ్ వీడియో వైరల్..Leopard attack on Safaribus: బన్నెర్ ఘాట్ లో టూరిస్టు బస్సులో నుంచి చిరుతను చూస్తున్నారు. ఇంతలో అది ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral video: ఎంతకు తెగించాడ్రా.. ఏకంగా శివలింగం మీద రెండు కాళ్లు ఉంచి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Karnataka news: చిత్తాపూర్ సెడమ్ మండంలో ఒక స్వామిజీ చేసిన పని ప్రస్తుతం రచ్చగా మారింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకొవాలంటూ కూడా నెటిజన్లు భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
और पढो »
Viral video: తేలును గుటుక్కుమని మింగేందుకు చూసిన పాము.. ఇంతలో ఇదేం బిగ్ ట్విస్ట్.. వీడియో వైరల్..Snake vs Scorpion: పాము చెట్లలోని పొదల్లో వెళ్తుంది. ఇంతలో దానికి ఒక తేలు కన్పించింది. బాగా ఆకలిగా ఉందో ఏంటో కానీ.. పాము ఒక్కసారిగా తేలుమీద దాడికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Snake Viral Video: తరగతిగదిలో పాము.. ఏసీ వెంట్ ద్వారా క్లాస్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో వైరల్..Snake In Class Room Viral Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలను ఆసక్తిగా చూసేవారు ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. అనుకోని ఘటనలు మనల్ని అప్పుడప్పుడు భయబ్రాంతులకు గురిచేస్తాయి.
और पढो »
Viral Video: సెక్రటేరియట్ షాకింగ్.. మూడో అంతస్థు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. వీడియో వైరల్..Maharashtra deputy speaker: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గిరిజన తెగకు సంబందించి రిజర్వేషన్ విషయంలో నిరసన తెలియజేస్తూ స్పీకర్ ఏకంగా మూడో అంతస్థు నుంచి కిందకు దూకేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »