చైనాలో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్ వ్యాప్తితో ఆసుపత్రులు భారంతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ (WAF) పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి సూచనలు జారీ చేసింది.
చైనా లో కొత్త వైరస్ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ( HMPV ) డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈనేపథ్యంలో పిల్లల ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది. హెచ్‌ఎంపీవీ ఇతర వైరస్ ల బారి నుంచి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకోవాలి సూచించింది. చైనా లో కొత్త వైరస్ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ( HMPV ) డేంజర్ బెల్స్ మోగిస్తుంది.
ఈ నేపథ్యంలో అక్కడి ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి, ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ (WAF) పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు కీలక ఆరోగ్య సూచనలు చేసింది. పిల్లల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది. హెచ్‌ఎంపీవీ ఇతర వైరస్‌ల బారి నుంచి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది.మీ పిల్లలో తరచూ జ్వరం, దగ్గు, జలుబు,ముక్కు కారడం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఏవైనా ర్యాషెస్ కనిపిస్తే ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ లక్షణాలు కనిపిస్తే పిల్లలను స్కూలు, బయటకు పంపించకుండా ఇంట్లోనే ఉంచండి. వారం వరకు వారిని బయటకు ఎక్కడికీ పంపించకుండా ఇంట్లోనే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లక్షణాలు మూడు వారాల కంటే ఎక్కువ రోజులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.పిల్లలకు నీరు తగిన మోతాదులో తాగేలా చూసుకోవాలి. ముఖ్యంగా నిమ్మరసం వంటివి ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి. వైరస్ లక్షణాలు కనిపిస్తే ఇలాంటి నేచురల్ డ్రింక్స్ తయారు చేసి ఇవ్వండి.పిల్లలకు సన్ లైట్ థెరపీ అందించాలి. అంటే వారంలో కనీసం ఒక్కసారి అయినా ఓ 40 నిమిషాల పాటు ఎండలో ఉండేలా చేయండి. ఉదయం 10 గంటలు లేదా సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సన్ లైట్ థెరపీ చేయించాలి. అప్పుడే వారి శరీరలలో విటమిన్ డీ బూస్ట్ అవుతుంది.నాజల్ వాషింగ్‌ను నాజల్ ఇరిగేషన్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం సెలైన్ వాటర్ సొల్యూషన్‌తో ఒక ముక్కు రంధ్రం నుంచి వేసుకుని మరో ముక్కు రంధ్రం నుంచి బయటకు పంపించాలి. ఇలా చేయడం వల్ల మ్యూకస్ అలర్జీ రాకుండా ఉంటుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఇలా చేయాలి. దీంతో ముక్కు ద్వారా ఏవైనా వైరస్‌లు చేరితే శుభ్రం అయిపోతుంది. ఇది అందరూ ఆరోగ్య నిపుణులు ఇచ్చే కీలక సూచ
HMPV వైరస్ ఆరోగ్య సూచనలు WAF పిల్లల ఆరోగ్యం చైనా
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Year Events 2025: న్యూ ఇయర్ వేడుకలు.. హైదరబాద్ పరిధిలో కీలక ఆదేశాలు జారీ చేసిన సీపీ..Hyderabad: కొత్త ఏడాది మరికొన్ని రోజుల్లోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »
New Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం.. మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ తప్పదా?Fact Check: చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్ సహా అన్ని ఇతర సామాజిక మధ్యమాల్లో చైనాలో పలు రకాల వైరస్ లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపే పోస్టులతోనే నిండిపోయాయి.
और पढो »
Cold Waves: చలి చంపేస్తోంది.. రెండు రోజులు జాగ్రత్త, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..Cold Waves Orange Alert In Telangana: చలి చంపేస్తోంది. విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో చలి పెరగడం సాధారణం. కానీ, ఈసారి మరింత చలి పెరిగింది.
और पढो »
Telangana Talli: తెలంగాణ తల్లి కాదు.. చేతి గుర్తు ప్రచారకర్త..!.. కొత్త రూపంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్..Telangana talli new statue: తెలంగాణ తల్లి కొత్త విగ్రహంను సీఎం రేవంత్ రెడ్డి డిసెంబరు 9 సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపైన ప్రస్తుతం వివాదం రాజుకుందని తెలుస్తొంది.
और पढो »
Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..Samantha ruth prabhu: సమంత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో 2025లో సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.
और पढो »
Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు..Mohan babu controversy: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆయన ఈ రోజ్ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారించిన ధర్మాసనం కీలక తీర్పువెలువరించినట్లు తెలుస్తొంది.
और पढो »