Samantha ruth prabhu: సమంత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో 2025లో సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.
Sa mantha : కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..
అయితే.. సామ్ .. చైతు, శోభితల ఎంగెజ్ మెంట్ నుంచి పెడుతున్న పోస్టులు ఎక్కువగా ఇన్ డైరెక్ట్ గా మాజీ భర్త చైతును ఉద్దేశించి పెడుతున్నవేనని తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత.. ఇటీవల చైతు తన ఎక్స్ మీద పెట్టిన డబ్బులు వెస్ట్ అయ్యాయని పోస్టులు పెట్టింది. ముఖ్యంగా సమంత.. చైతు పెళ్లి తర్వాత మాత్రం తన ఫ్యూచర్ గురించి కాస్తంతా ఆందోళనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ఈ ఏడాది అచ్చిరాలేదని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తొంది. మాజీ భర్త ఇంట పెళ్లి బాజాలు, మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇలా సామ్.. చాలా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తొంది.
అదే విధంగా వచ్చే ఏడాదిలో తనకు మంచి ప్రేమను అందించే భాగస్వామిని పొందుతానని, వైవాహిక జీవితం, పిల్లలతో తదుపలి లైఫ్ సూపర్ గా ఉంటుందని కూడా సామ్ పోస్ట్ చేసినట్లు తెలుస్తొంది. దీన్ని బట్టి సామ్.. కొత్త ఏడాదిలో రెండో పెళ్లి చేసుకొవడానికి రెడీఅయిపోయినట్లు తెలుస్తొంది.
Samantha Ruth Prabhu Samantha Insta Post Samantha Prayer 2025 Samantha 2025 Zodiac Post Samantha Controversy Citadel Honey Bunny Web Series Sobhita Dhulipala Nagachaitanya Wedding Samantha Divorce Telugu News Latest News News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya, కార్తీక అమావాస్యునకు శనీశ్వరుడు ఒక చూపుతో కొత్త ఏడాదికి ముందే మరింత రాశులను మంచు మార్పించుతుందని ఆమె చెప్పారు.
और पढो »
Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం.
और पढो »
New Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులుAp government to issue new pensions from january 2025 online and offline applications New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కొత్త ప్రకటన జారీ అయింది. త్వరలో కొత్తవారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
और पढो »
Lord Shanidev: కొత్త ఏడాదికి ముందే శనీశ్వరుడి ప్రభంజనం.. ఈ రాశుల వారు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టబోతున్నారు.. మీరున్నారా..?Saturday shanidev dosh nivaran upay: సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ కొంత మంది శనీశ్వరుడి పేరు తల్చుకునేందుకు సైతం భయపడిపోతుంటారు.
और पढो »
Samantha: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందిగా.. మరీ ఇంత ఫాస్టా..!Samantha Ruth prabhu: సమంత కొన్ని రోజులుగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ సామ్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »
Samantha: చైతు, శోభిత పెళ్లి తర్వాత సమంత తొలిపొస్ట్.. మర్చిపోలేని జర్నీ అంటూ సంచలన క్యాప్షన్..?..Sobhita Dhulipala Chaitu wedding: నాగచైతన్య , శోభితల పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. నిన్నరాత్రి (డిసెంబరు4)న రాత్రి 8 గంటల తర్వాత జరిగిన వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు.
और पढो »