Samantha Ruth prabhu: సమంత కొన్ని రోజులుగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ సామ్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది.
ఇటీవల చైతు, శోభితల పెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా చాలా మంది తరచుగా సామ్ తన ఇన్ స్టాలో పెట్టే పోస్టులు ఇన్ డైరెక్ట్ గా మాజీ భర్తను టార్గెట్ గా చేసుకుని పెట్టినవని అంటూ తెగ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల సామ్ తండ్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆమె మాత్రం చాలా బాధతో , ఎమోషనల్ గా ఉన్నట్లు తెలుస్తొంది. ఇటీవల సామ్ పెళ్లి తర్వాత.. సిటాడెల్ బన్నీ వెబ్ సిరిస్ టీమ్ తో జర్నీ గురించి ఇన్ స్టాలో పొస్ట్ చేశారు.సిటాడెల్ బన్నీ సిరిస్ తీసేటప్పుడు..
రాజ్ అండ్ డికే దర్శకత్వం వహించారు.ఈ వెబ్ సిరిస్ కు మాత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ఈ వెబ్ సిరిస్ కు మరో ఘనత సాధించినట్లు తెలుస్తొంది. పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్రిటిక్ ఛాయస్ నామినేషన్స్ లో ఉత్తమ విదేశీ భాష సిరీస్ లో అందించే అవార్డుకి నామినేట్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్నీరాజ్ అండ్ డి కె అధికారంగా చెప్పినట్లు తెలుస్తొంది.ఈ అవార్డుల వేడుక జనవరి 12న జరుగనుందంట. సామ్.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ వెబ్ సిరిస్ చేశారని..
Samantha Ruth Prabhu Citadel Honey Bunny Web Series Citadel Honey Bunny Nominations Samantha Citadel Samantha Citadel Honey Bunny Bags Citadel Bunny Critics Choice Award 2025 Telugu News Latest News News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Money: ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్..బిడ్డ పెళ్లికి 70లక్షలు..పూర్తి వివరాలివేGovt Scheme: ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడబిడ్డల కోసం ఎన్నోప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్న మోదీ సర్కార్..ఇప్పుడు మరో సూపర్ హిట్ స్కీమ్ ను తీసుకువచ్చింది. అదేంటోచూద్దాం
और पढो »
Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ..Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వెళ్లడానికి తగిన రైళ్లు లేక అయ్యప్ప భక్తులు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అయ్యప్ప భక్తులకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టింది.
और पढो »
TG Tenth Fees: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు డేట్‌ను పొడిగించిన విద్యాశాఖ..TG SSC Stundents: పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో మార్చిలో పదో తరగతి ఎగ్జామ్ లు జరగనున్న విషయంతెలిసిందే.
और पढो »
Sobhita-Nagachitanya: శోభితాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. సమంతా పోస్ట్ వైరల్.. షాక్‌లో అక్కినేని అభిమానులు..Samantha Post on sobhita wedding: నాగచైతన్య శోభితాల వివాహాం డేట్ కూడా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇరువురి ఫ్యామిలీస్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
और पढो »
Gold Loan EMI: గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్..నెలలవారీగా ఈఎంఐ లోన్ చెల్లించవచ్చుGold Loan Calculator: చాలా మంది బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటారు. పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, హోం లోన్స్ తో పోల్చినట్లితే గోల్డ్ లోన్ పైనా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బంగారం తాకట్టు పెడితే దాని విలువకు తగినంత నగదును లోన్ రూపంలో తీసుకోవచ్చు.
और पढो »
EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO Udpate: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీ జీవితంలో పిఎఫ్ డబ్బులు కట్టవుతున్నాయా... అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కోసం 50 వేల రూపాయల అదనపు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఎందుకు కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.
और पढो »