TG Tenth Fees: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు డేట్‌ను పొడిగించిన విద్యాశాఖ..

TG SSC Fees समाचार

TG Tenth Fees: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు డేట్‌ను పొడిగించిన విద్యాశాఖ..
Telangana Ssc Exam FeeSsc Fee ScheduleBoard Of Ssc
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

TG SSC Stundents: పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో మార్చిలో పదో తరగతి ఎగ్జామ్ లు జరగనున్న విషయంతెలిసిందే.

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో పదవ తరగతి ఎగ్జామ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు టెన్త్ ఎగ్జామ్ ను ఎంతో సీరియస్ గా తీసుకుంటుంటారు. అయితే... విద్యాశాఖ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 18 తో ఫీజు గడువు ముగియనుంది. దీంతో మరో రెండు రోజులు చాన్స్ అన్నమాట. దీంతో మళ్లీ ఈ ఎగ్జామ్ డేట్ ను తాజాగా, విద్యాశాఖ పొడిగించింది.ఈ నేపథ్యంలో విద్యాశాఖ.. మళ్లీ ఎగ్జామ్ ఫీజ్ గడువును సవరిస్తు మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సవరణ ప్రకారం..

ఎస్ ఎస్ సీ, వోకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్ లకు హజరుకావాలనుకుంటే.. రెగ్యూలర్, ప్రైవేటు ఒకసారి ఫెయిల్ అయిన వాళ్లు సైతం..ఈ చాన్స్ ను ఉపయోగించుకొవచ్చని విద్యాశాఖ తెలిపింది. గతంలో ప్రధానోపాధ్యాయుడికి ఇస్తే.. ఆయన బ్యాంక్ కు వెళ్లి చలాన్ లు తీయాల్సి వచ్చేది ... కానీ ఇప్పుడు.. నేరుగా ఆన్ లైన్ లోనే ఫీజు చెల్లించే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. మరింత సమాచారం కోసం విద్యార్థులు ఎస్ ఎస్ సీ సైట్ ను చూడాలని కోరినట్లు తెలుస్తొంది.Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించిన రేవంత్‌ ప్రభుత్వం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Ssc Exam Fee Ssc Fee Schedule Board Of Ssc Ssc Fee Exam Due Date Extended Tg Ssc Payment Deadline SSC Exam Schedule Ssc Online Fee Payments Tg Tenth Fees Tg Ssc Time Table Tenth Class Examination

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల, చివరి తేదీ ఎప్పుడంటేAP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల, చివరి తేదీ ఎప్పుడంటేAndhra pradesh SSC Exams Fee Schedule Released check here the fee AP SSC Exams: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ విడుదల చేసింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకూ పదో తరగతి పరీక్షల ఫీజులు వసూలు చేయనున్నారు.
और पढो »

AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »

EPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిEPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిEPFO Wage Ceiling Hike: రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తో ఆర్థికంగా బలంగా ఉండాలని ఆశించే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్
और पढो »

Yogi adityanath: తస్సాదియ్యా.. దీపావళి గిఫ్ట్ అంటే ఇది.. ఉద్యోగులకు యోగి సర్కారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా..?Yogi adityanath: తస్సాదియ్యా.. దీపావళి గిఫ్ట్ అంటే ఇది.. ఉద్యోగులకు యోగి సర్కారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా..?Uttar pradesh: యోగి సర్కారు దీపావళి వేళ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO Udpate: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీ జీవితంలో పిఎఫ్ డబ్బులు కట్టవుతున్నాయా... అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కోసం 50 వేల రూపాయల అదనపు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఎందుకు కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.
और पढो »

Pension New Rules: కేంద్రం గుడ్ న్యూస్, సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్, ఎవరికెంతంటేPension New Rules: కేంద్రం గుడ్ న్యూస్, సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్, ఎవరికెంతంటేCentral government good news to senior citizen pensioners will get additional pension Pension New Rules: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెన్షనర్ల సీనియారిటీ అంటే వయస్సు ఆధారంగా అదనపు పెన్షన్ లభించనుంది. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 80 ఏళ్లు వచ్చినవారికి ఇకపై అదనపు పెన్షన్ లభిస్తుంది.
और पढो »



Render Time: 2025-02-21 05:12:10