Central government good news to senior citizen pensioners will get additional pension Pension New Rules: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెన్షనర్ల సీనియారిటీ అంటే వయస్సు ఆధారంగా అదనపు పెన్షన్ లభించనుంది. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 80 ఏళ్లు వచ్చినవారికి ఇకపై అదనపు పెన్షన్ లభిస్తుంది.
Pension New Rules: పెన్షనర్లకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సీనియర్ సిటిజన్ల పెన్షన్ విషయమై కొత్త నిబంధనలు విడుదలయ్యాయి. దీని ప్రకారం సీనియర్ సిటిజన్లకు అదనపు పెన్షన్ లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు.. ఆయన చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందిస్తోంది. వయస్సు 80 దాటినవారికి అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్‌లో చేసి రిటైర్ అయిన ఉద్యోగులు 80 ఏళ్ల వయస్సుకు చేరితే సీసీఎస్ 2021 ప్రకారం అడిషనల్ పెన్షన్ లభిస్తుంది. ఏ వయస్సుకు ఎంత అదనపు పెన్షన్ అనేది తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చెక్ చేద్దాం.
80-85 ఏళ్ల మధ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకు బెసిక్ పెన్షన్‌లో 20 శాతం లభిస్తుంది. అదే 85-90 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి 30 శాతం అదనపు పెన్షన్ అందుతుంది. ఇక 90-95 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి 40 శాతం అదనపు పెన్షన్ వర్తిస్తుంది. 95-100 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి 50 శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది. ఇక 100 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్లకు ఏకంగా 100 శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది. 1942 ఆగస్టు 20 పుట్టినవాళ్లు బేసిక్ శాలరీలో 20 శాతం అదనపు పెన్షన్ పొందేందుకు అర్హులు.
Pension New Guidelines Pension New Rules What Is Compassionate Allowance Pension Ministry Issues New Guideline Additional Pension Central Government
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిEPFO Wage Ceiling Hike: రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తో ఆర్థికంగా బలంగా ఉండాలని ఆశించే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్
और पढो »
AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »
Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?Central Government Pensioners: కేంద్రప్రభుత్వ పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ 20 నుంచి 100శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రాతిపాదించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »
EPF Pension Updates: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈ పద్ధతి పాటిస్తే అదనంగా 8 శాతం పెన్షన్EPFO Good Newes for pensioners do follow this process and get 8 percent extra pension EPFO Pension News in Telugu: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరి. రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కూడా వస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ అవుతుంటుంది.
और पढो »
Pension Updates: పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్, పెన్షన్, గ్రాట్యుటీ అర్హత లెక్కించే కొత్త నిబంధనలుCentral government pensioners big update on pension and gratuity eligibility Pension and Gratuity Updates in Telugu: మీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయుంటే ఈ వివరాలు మీ కోసమే. ఎందుకంటే పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి.
और पढो »