AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

AP Pensioners समाचार

AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
Andhra PradeshChandrababu NaiduAP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.

: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.AP Pention: ఏపీలో బడుగు, బలహీన వర్గాలు, ముసలి, ముతక సహా చాలా మంది బీదలకు ప్రభుత్వం అందంచే పింఛనే ఆధారం. ప్రభుత్వం అందించే పింఛనుతోనే ఇంట్లో వారికంటూ ఓ గౌరవం దక్కుతోంది. అయితే ఏదో పని ఉండి ఒక నెల పించను తీసుకోని వాళ్లకు ఆ నెల పింఛను పోయినట్టే.ఈ విషయమై ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించనుంది ప్రభుత్వం.

నవంబరులో దాదాపు 45 వేల మంది వివిధ కారణాలతో పింఛను తీసుకోలేదని సమాచారం. వీరికి వచ్చే నెల అంటే డిసెంబర్ 1న అందజేస్తారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ విధానం అమలైందన్నారు.గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌ దీన్ని రద్దుచేసి ఏ నెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చారు. దీంతో పింఛన్‌లు తీసుకునేవారు ఇబ్బందిపడ్డారు. దీంతో కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా కింద ప్రభుత్వం 64.14 లక్షల మందికి పింఛన్లు అందిస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Andhra Pradesh Chandrababu Naidu AP Pawan Kalyan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »

Telangana Govt: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..Telangana Govt: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..Telangana Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో నెలతో యేడాది పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ లో ఇచ్చిన ఒక్కో వాగ్ధానాన్ని పూర్తి చేసే పనిలో పడింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచి కబురు చెప్పింది.
और पढो »

EPFO News: ​​ప్రైవేటు ఉద్యోగులకు అలర్ట్..6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ మెంబర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్EPFO News: ​​ప్రైవేటు ఉద్యోగులకు అలర్ట్..6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ మెంబర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్EDLI Scheme: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త చెప్పారు. ఈమధ్యే ఉద్యోగులకు ఎన్నో రకాల దీవాళ కానుకలను అందించిన కేంద్రం..తాజాగా ప్రైవేట్ ఉద్యోగులకు మరో వరాల జల్లు ప్రకటించింది. ఎడ్లీ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని పొడిగించింది.
और पढो »

Chiranjeevi: అది మా బాధ్యత.. చంద్రబాబు పెట్టిన పోస్ట్‌కు మెగాస్టార్ సంచలన రిప్లై.. మాములుగా లేదుగా..Chiranjeevi: అది మా బాధ్యత.. చంద్రబాబు పెట్టిన పోస్ట్‌కు మెగాస్టార్ సంచలన రిప్లై.. మాములుగా లేదుగా..Chiranjeevi on chandrababu naidu post: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరదల్లో ఏపీ ప్రభుత్వం అందించిన సేవల్ని కొనియాడారు.
और पढो »

AP: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు భారీ శుభవార్త.. 6,100 పోస్టుల ఫిజికల్‌ టెస్ట్‌పై బిగ్‌ క్లారిటీ..AP: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు భారీ శుభవార్త.. 6,100 పోస్టుల ఫిజికల్‌ టెస్ట్‌పై బిగ్‌ క్లారిటీ..AP Police Constable Physical Test: ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్‌ అభ్యర్థులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన 6100 పోస్టుల భర్తీకి వచ్చే నెల డిసెంబర్‌ చివరి వారంలో అభ్యర్థుకు ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
और पढो »

Free Gas Cylinders: ఉచిత గ్యాస్‌ పథకానికి అప్లై చేస్తున్నారా? ఈ కార్డు ఉంటేనే ఫ్రీ సిలిండర్‌..!Free Gas Cylinders: ఉచిత గ్యాస్‌ పథకానికి అప్లై చేస్తున్నారా? ఈ కార్డు ఉంటేనే ఫ్రీ సిలిండర్‌..!Free Gas Cylinders In Ap Eligibility: ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉచిత గ్యాస్‌ సిలిండర్‌లపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్‌లు అర్హులైన వారికి అందించనుంది.
और पढो »



Render Time: 2025-02-13 20:26:58