AP Police Constable Physical Test: ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది.కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన 6100 పోస్టుల భర్తీకి వచ్చే నెల డిసెంబర్ చివరి వారంలో అభ్యర్థుకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
గత ఏడాది కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటిపై ఇప్పుడు మరో కీలక అప్డేట్ విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు తీపికబురు అందించారు. గత ప్రభుత్వం కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది గత ఏడాది జనవరిలో జరిగింది, అయితే కొన్ని కారణాల వల్ల ఫిజికల్ టెస్ట్ నిలిపివేశారు. ప్రస్తుతం వారికి దేహదారుఢ్య పరీక్ష నిర్వహించడానికి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ పోస్టుల భర్తీకి గత ఏడాది జనవరి నెలలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీరి నుంచి ఈ నెల 11 నుంచి 21 వరకు ఫిజికల్ టెస్టులకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం 2022 లోనే 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 4,59,182 మంది ప్రిలిమినరీ టెస్టు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించింది 95,208 మంది. ఇందులో కొంతమంది ఫిజికల్ టెస్టుకు దరఖాస్తు చేసుకోలేదు. వారికి మరోసారి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వనుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ slprb.
Physical Test 2023 Andhra Pradesh Police Recruitment Constable Job Update AP Constable Notification
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
RTC Jobs: నిరుద్యోగులకు ఆర్టీసీ భారీ శుభవార్త.. 7,545 ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు..!APSRTC Jobs: నిరుద్యోగులకు ఆర్టీసీ నుంచి భారీ శుభవార్త. ఏపీఎస్‌ఆర్టీసీ ఖాళీలు త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Indian Railways: ఐఆర్‌సీటీసీలో కీలక మార్పు.. అడ్వాన్స్ బుకింగ్ గడువు 60 రోజులకు తగ్గింపు..!Railways Advance Ticket Booking Period: రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ రిజర్వేషన్ (ARP) కొత్త రూల్ ప్రకారం ఇకపై రోజులపాటు రిజర్వేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.
और पढो »
Rain Alert: హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్, వచ్చే 4 గంటల్లో నగరంలో భారీ వర్షంHyderabad Weather Forecast for coming 4-5 hours imd issues heavy rains Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం ఇవాళ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటింది. ఈ క్రమంలో తీర ప్రాంతంలో సముద్రంలో కెరటాల అలజడి ఎక్కువగా కన్పించింది.
और पढो »
Telangana Heavy Rains: హైదరాబాద్ సహా 12 జిల్లాలకు బిగ్ అలర్ట్, 3 రోజుల్లో భారీ వర్షాలుTelangana and Hyderabad Weather Forecast for comin 3 days Yellow Alert Telangana Heavy Rains: వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి.
और पढो »
Heavy Rains Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast Imd issues Big Alert to these districts IMD Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 14, 15, 16 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
और पढो »
AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..AP Rains: బంగాళాఖాతంలో ఏన్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్ప పీడనంగా మారనుంది.
और पढो »