Railways Advance Ticket Booking Period: రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ రిజర్వేషన్ (ARP) కొత్త రూల్ ప్రకారం ఇకపై రోజులపాటు రిజర్వేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.
Railways Advance Ticket Booking Period: రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ రిజర్వేషన్ కొత్త రూల్ ప్రకారం ఇకపై రోజులపాటు రిజర్వేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 120 రోజులు ప్రయాణీకుల అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని 60 రోజులకు తగ్గించింది రైల్వే బోర్డు. ఈ నయా రూల్ 2024 నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ఇక ఎక్కువ రోజులు వేచి ఉండుండా కేవలం రెండు నెలలకు ముందు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్ ప్రకారం మీరు ఒక వేళ 2025 మే 1వ తేదీ రైలు ప్రయాణం చేయాలంటే గతంలో 120 రోజుల ముందు అంటే 2025 జనవరి 1వ తేదీన బుక్ చేసుకోవాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు కేవలం 60 రోజుల ముందు అంటే మీరు 2025 మార్చి 2వ తేదీ బుక్ చేసుకుంటే సరిపోతుంది. కొత్త రూల్ నిత్యం ప్రయాణించే లక్షల మంది ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు భారీ ఉపశమనం లభిస్తుంది.
IRCTC Advance Ticket Booking Indian Railways Advance Ticket Booking Railway Board Advance Reservation In Trains
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »
Rats: ఇదేక్కడి విడ్డూరం.. ఎలుకలకు ఫ్యామిలీ ప్లానింగ్.. అది కూడా పైలేట్ ప్రాజెక్ట్‌గా ఎక్కడంటే..?New York Rat birth Control: న్యూయార్క్ లోని కొన్ని ప్రాంతాలలో మనుషుల కన్నా కూడా ఎలుకలే కన్పిస్తుంటాయి.దీంతో అక్కడి సర్కారు ఎలుకల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Priests: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆలయాల్లో అధికారులకు చెక్ పూజారులదే అధికారంEndowment Powers Shifts To Priests In AP: పవిత్రమైన ఆలయాల్లో అధికారుల పెత్తనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్ పెట్టి అర్చకులకే అధికారం అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
और पढो »
Dussehra 2024 Smart Tv Offers: దసరా ఆఫర్.. పోతే మళ్ళీ రాదు.. అమెజాన్‌లో రూ.99 వేల Sony టీవీ కేవలం రూ.49 వేలకే..Sony Bravia 139 Cm 4K Ultra Hd Smart Led Google Tv Available On Amazon For Just Rs.47,997 అత్యంత తగ్గింపు ధరకే మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్రహ్మాండమైన ఆఫర్..
और पढो »
Liquor shops: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. వీకెండ్‌లో మద్యం దుకాణాల వేళల్లో భారీగా పొడిగింపు..Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »
Tirumala Laddu: తిరుమల లడ్డూపై మరింత గందరగోళానికి తెరలేపిన టీటీడీ సంచలన ప్రకటనTTD Sensational Statement About Tirumala Laddu Animal Fat: తిరుమల ప్రసాదంపై కొనసాగుతున్న ప్రచారంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. అయితే ఆ ప్రకటనలో స్పష్టత లేకపోగా మరింత గందరగోళానికి తెరలేపింది.
और पढो »