AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..

Ap Rains समाचार

AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..
Hyderabad RainsHeavy RainsWater Flow
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

AP Rains: బంగాళాఖాతంలో ఏన్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్ప పీడనంగా మారనుంది.

PF Account: ఒక్క పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు 7 లక్షల విలువైన ఈ సర్వీసులు అన్నీ ఫ్రీ.. వెంటనే త్వరపడండి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఏపీకి భారీ వర్షాలు కురువనున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

రేపు బాపట్ల,కర్నూలు, ప్రకాశం, నెల్లూరు,నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచింది. పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో వచ్చే నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. రేపటికి ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే వర్షాలతో అతలాకుతలమైన ఏపీలోని పలు జిల్లాలు తాజాగా జారీ చేసిన వర్ష సూచనతో ముంపు ప్రాంతాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మొత్తంగా ఈ సారి కురిసే వర్షాలు బుడమేరు తరహా ఘటనలకు పునరావృతం కాకుండా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hyderabad Rains Heavy Rains Water Flow Krishna River Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచనCyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచనAndhra pradesh Weather Forecast imd warns of cyclone alert in bay of bengal Cyclone Alert: ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవహించి ఉంది.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast low pressure in bay of bengal Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాల్లో విస్తరించిన రెండు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనంగా పరివర్తనం చెందాయి.
और पढो »

Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »

Heavy Rains Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast Imd issues Big Alert to these districts IMD Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 14, 15, 16 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
और पढो »

Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు, రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షంHeavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు, రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షంTelangana Weather Forecast heavy rains in these 3 districts Heavy Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
और पढो »

Rain Alert to AP: హైఅలర్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..!Rain Alert to AP: హైఅలర్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..!IMD Predicts Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి.
और पढो »



Render Time: 2025-02-15 15:42:03