Telangana Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో నెలతో యేడాది పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ లో ఇచ్చిన ఒక్కో వాగ్ధానాన్ని పూర్తి చేసే పనిలో పడింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచి కబురు చెప్పింది.
Telangana Govt: తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్ట్యా ప్రజలకు, ఉద్యోగాలకు తాయిలాలు ఇచ్చే పనిలో పడింది.ఈ నేపథ్యంలో ముందుగా పంచాయితీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ గా జీతా భత్యాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఆ శాఖ మంత్రి సీతక్క.ఆన్ లైన్ లో ఒకేసారి అందరికీ జీతాలు పడేలా కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. వీరికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు పడనున్నాయి.
ఆర్ధిక శాఖ క్లియరెన్స్ తర్వాత ఈ శాఖలో పనిచేస్తోన్న ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి జీతాలు 1వ తారీఖున అకౌంట్ లో పడతాయి. దీంతో ఈ సంస్థలో పనిచేస్తోన్న 5 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.ఇప్పటికే విద్యుత్ సహా కొన్ని శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇదే తరహాలో జీతాల చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో ఎలాంటి కాంట్రాక్టర్లు లేకుండా నేరుగా జీతాలు పడతాయి. దీంతో ప్రభుత్వంపై భారీ కూడా తగ్గే అవకాశాలున్నాయి.
Contract Employees Telangana Government Telangana State
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO News: ప్రైవేటు ఉద్యోగులకు అలర్ట్..6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ మెంబర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్EDLI Scheme: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త చెప్పారు. ఈమధ్యే ఉద్యోగులకు ఎన్నో రకాల దీవాళ కానుకలను అందించిన కేంద్రం..తాజాగా ప్రైవేట్ ఉద్యోగులకు మరో వరాల జల్లు ప్రకటించింది. ఎడ్లీ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని పొడిగించింది.
और पढो »
AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »
EPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిEPFO Wage Ceiling Hike: రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తో ఆర్థికంగా బలంగా ఉండాలని ఆశించే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్
और पढो »
Yogi adityanath: తస్సాదియ్యా.. దీపావళి గిఫ్ట్ అంటే ఇది.. ఉద్యోగులకు యోగి సర్కారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా..?Uttar pradesh: యోగి సర్కారు దీపావళి వేళ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »
DA Hike: ఉద్యోగులకు పెరిగిన డీఏ.. బేసిక్ శాలరీ ఎంత ఉంటే, ఎంత జీతం పెరుగుతుంది?Telangana DA Hike: నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డీఏను చెల్లించడానికి ఒప్పుకోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది.
और पढो »
Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.
और पढो »