Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్

Telangana समाचार

Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్
DATelangnana GovernmentTelangana Government Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.

Telangana DA Announcement: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.Taraka Ratna: తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. పట్టించుకోని చంద్రబాబు, నందమూరి కుటుంబంBank Holidays: బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ముందుగానే మీ పనులు పూర్తి చేసుకోండి..Aghori: అఘోరీలను విచారణకు పిలవకూడదు.. హరిద్వార్ నుంచి జీ తెలుగుతో నాగసాధు.. ఏమన్నారంటే..

Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి. మొత్తం ఐదు డీఏలు పెండింగులో ఉండగా ప్రస్తుతం ఒక డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఫలప్రదమౌతున్నాయి. ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. దీపావళి పురస్కరించుకుని ఉద్యోగులకు ఒక డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జరిపిన చర్చలు ముగిసాయి. మొత్తం ఐదు పెండింగు డీఏలు ఉంటే అందులే ఒక డీఏ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా లభించనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

DA Telangnana Government Telangana Government Employees Telangana Government Green Signal To Pay One DA B Diwali Gift To Telangana Employees

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, డీఏ పెంపుతో జీతం ఎంత వస్తుందంటేDA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, డీఏ పెంపుతో జీతం ఎంత వస్తుందంటే7th Pay Commission DA Hike announcement big jump in october salary DA Hike Announcement: ఈసారి దీపావళి పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరంగా మారనుంది. దంతేరాస్‌కు ముందే ఇంటికి లక్ష్మి రానుంది. రేపు డీఏ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
और पढो »

DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్7th Pay Commission DA Hike announcement Union Cabinet approves 3 Percent DA Hike 7వ వేతన సంఘం డీఏ పెంపుకు సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది.
और पढो »

7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike Updates good news for central government employees DA Hike Announcement దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది.
और पढो »

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బిగ్‌ గిఫ్ట్.. కొత్త పే కమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బిగ్‌ గిఫ్ట్.. కొత్త పే కమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్8th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ వచ్చేసింది. డీఏ 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. పెంచిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ జీతంతో కలిపి ఒకేసారి ఖాతాలో జమ చేయనున్నారు.
और पढो »

Telangana High Court: గ్రూప్ 1 అభ్యర్ధులకు శుభవార్త, పిటీషన్ల కొట్టివేత, మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్Telangana High Court: గ్రూప్ 1 అభ్యర్ధులకు శుభవార్త, పిటీషన్ల కొట్టివేత, మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్Telangana High Court Dismissed Petitions on Group 1 Exams, given green signal to Group 1 Mains Telangana High Court: తెలంగాణలో ఈ నెల అంటే అక్టోబర్ 21 నుంచి జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది
और पढो »

Telangana DAs: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి పటాకా.. రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే?Telangana DAs: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి పటాకా.. రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే?Revanth Reddy Will Be Approve Two DAs To Employees: దీపావళి పండుగకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వచ్చే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఏలు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది.
और पढो »



Render Time: 2025-04-24 20:35:32